గమనం

  గమనం

  Release Date : 2021
  Critics Rating
  100+
  Interseted To Watch
  గమనం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం.  సుజన రావు దర్శకత్వంతో తెరకెక్కుతున్న గమనం అనే సినిమా ద్వారా శ్రియా మరో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇలయరాజా సంగీతం సమకూరుస్తున్నారు.

  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా ఆ సినిమాను రూపొందిస్తున్నారు.


  • సుజన రావు
   Director
  • ఇళయరాజా
   Music Director
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X