CelebsbredcrumbRamajogaya Sastry
    రామజొగయ్య శాస్త్రి

    రామజొగయ్య శాస్త్రి

    Lyricst/Singer
    Born : 24 Aug 1970
    Birth Place : గుంటూరు జిల్ల్లా, ఆంద్రప్రదేశ్
    రామజోగయ్య శాస్త్రి ప్రముఖ గీత రచయిత. ఆయన స్వస్థలం ముప్పాళ్ళ. చిన్నతనం నుండి గాయకుడు కావాలని కళలు కనేవాడు. సినీపరిశ్రమ మద్రాసులో ఉండటంతో అక్కడ ఉద్యోగం దొరికితే గాయకుడవ్వాలనుకున్న తన కల సాకారం అవుతుందనుకున్నాడు కానీ బెంగళూరులో ఉద్యోగం రావడంతో... ReadMore
    Famous For
    రామజోగయ్య శాస్త్రి ప్రముఖ గీత రచయిత. ఆయన స్వస్థలం ముప్పాళ్ళ. చిన్నతనం నుండి గాయకుడు కావాలని కళలు కనేవాడు. సినీపరిశ్రమ మద్రాసులో ఉండటంతో అక్కడ ఉద్యోగం దొరికితే గాయకుడవ్వాలనుకున్న తన కల సాకారం అవుతుందనుకున్నాడు కానీ బెంగళూరులో ఉద్యోగం రావడంతో అప్పటి ఆయనకు పరిస్థితికి ఉద్యోగమే ముఖ్యమైంది. తెలుగులొ ఎక్కువ చిత్రాలకి పాటలు రాశాడు.
    2నంది అవార్డులు (జనతా గ్యారేజ్, శ్రీమంతుడు) మరియు 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు(ఖలేజ, జనతా గ్యారేజ్)గ్రహించాడు.
    Read More
    రామజొగయ్య శాస్త్రి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X