
రామి రెడ్డి
Actor
Born : 1959
గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల...
ReadMore
Famous For
గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల మరియు భోజ్పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు.
రామిరెడ్డి చిత్తూరు జిల్లా, వాయల్పాడులో జన్మించాడు. నటుడు కాక మునుపు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. కొంతకాలం మూత్రపిండాల సంబంధ వ్యాధి కారణంగా మృత్యువు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు. కానీ అదే వ్యాధితో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14, 2011 న మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక...
Read More
రామి రెడ్డి వ్యాఖ్యలు