
శివాజి
Actor/Producer
Birth Place : హైదిరాబాద్
శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై యాంకర్ గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసి...
ReadMore
Famous For
శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై యాంకర్ గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు.
డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా. కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వై. వి. ఎస్. చౌదరి. ఆ సినిమా సీతారాముల కల్యాణం చూతము రారండి అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర.
-
‘వెన్ను పోటు’ సాంగ్ వివాదం: నేనే ప్రత్యక్ష సాక్షి... రామ్ గోపాల్ వర్మకు శివాజీ కౌంటర్!
-
ఆ ఎమ్మెల్యేతో వేధింపులు.. నాకు కులగజ్జి లేదు.. పవన్ నిజమైన హీరో.. నటి అపూర్వ
-
మాణిక్ బాషా... రెండోసారి... ఈట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉంది (వీడియో)
-
దీన్నే ఎటకారం అంటారు.. రోల్ ఏమిటో తెలీకుండానే ఒప్పేసుకున్నాడట
-
వివాదం ముగిసి...ఒకే స్టేజీపై
-
హీరో శివాజీ ఓ మానసిక రోగి
శివాజి వ్యాఖ్యలు