X
హోమ్ » సెలెబ్స్ » శివ ప్రసాద్
శివ ప్రసాద్

శివ ప్రసాద్

Producer/Actor/Director
బయోగ్రఫీ:  శివ ప్రసాద్ భారతీయ చలనచిత్ర నటుడు / నిర్మాత, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. సప్తగిరి ఎల్‌ఎల్‌బి, ఎటు చూసినా నువే, సై ఆట, నా ఊపిరి, ముఠామేస్త్రి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. ఆయన మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2017 సంవత్సరంలో సప్తగిరి ఎల్‌ఎల్‌బి. శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు.  స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.
మరింత చదవండి

శివ ప్రసాద్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
చరణ్ లక్కాకుల 07 Dec 2017
గోపేష్ 09 Nov 2012
as Actor
కె ఆర్ కె పవన్ 13 Aug 2010
కన్మని 01 Jul 2005

శివ ప్రసాద్:

శివ ప్రసాద్

పేరు శివ ప్రసాద్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శివ ప్రసాద్ ఆస్తి

ఆస్తి

శివ ప్రసాద్ ప్రసిద్ధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+