X
తెలుగు » సినిమాలు » సప్తగిరి ఎల్.ఎల్.బి
సప్తగిరి ఎల్.ఎల్.బి

సప్తగిరి ఎల్.ఎల్.బి

Action | Comedy | Romance | 07 Dec 2017 | U/A |
Telugu

2.7 /5 Users

3 /5 Filmibeat

సప్తగిరి ఎల్.ఎల్.బి స్టోరీ

సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమా యాక్షన్, కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయికుమార్, శకలక శంకర్, శివప్రసాద్   తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చరణ్ లక్కాకుల వహించారు మరియు నిర్మాత డా కె రవి కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు.  కథ చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన సప్తగిరి (సప్తగిరి) న్యాయశాస్త్రం విద్యలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేస్తాడు. గ్రామంలో చోటుచేసుకొన్న ఓ సంఘటనలో తన ప్రతిభను ఉపయోగించి పరిష్కారం చూపుతాడు. జిల్లా కోర్టులో సరైన కేసులు దొరకపోవడంతో తన మరదలు (కశీష్ వోరా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి మామ నిరాకరిస్తాడు. ఎలాగైనా పేరు ప్రతిష్ఠలు సంపాదించడమే కాకుండా మరదలి పెళ్లి చేసుకోవడానికైనా కేసులు గెలువాలని అనుకొంటారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడు. ఐదుగురి మరణానికి కారణమైన హిట్ రన్‌ కేసులో ఏకంగా టాప్ లాయర్ రాజ్‌పాల్‌ (సాయికుమార్)నే ఢీకొంటాడు. కేసు విచారణ సందర్భంగా ఊహించని అంశాలు తెరపైకి వస్తాయి. కారు ప్రమాదంలో ఫుట్‌పాత్‌పైన మరణించింది బిక్షగాళ్లు కాదు రైతులు అనే తెలియడంతో కోర్టు విచారణ కొత్త మలుపు తిరుగుతుంది. పోలీసులు, రాజ్‌పాల్ కుమ్మక్కై ముద్దాయిని కేసు నుంచి తప్పించడానికి ప్లాన్ చేస్తారు. రాజ్‌పాల్‌, పోలీసుల దాడులను సప్తగిరి ఎలా ఎదురించాడు? కారు ప్రమాదంలో రైతులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? పోలీసులకు సప్తగిరి ఎలా బుద్ది చెప్పాడు? కేసును గెలిచి రాజ్‌పాల్ గర్వాన్ని సప్తగిరి ఎలా అణిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే సప్తగిరి LLB కథ.
Read More

సప్తగిరి ఎల్.ఎల్.బి కాస్ట్ & క్రూ

సప్తగిరి ఎల్.ఎల్.బి సిబ్బంది సమాచారం

దర్శకత్వం చరణ్ లక్కాకుల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ బుల్గానిన్
నిర్మాత డా కె రవి కిరనే
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సప్తగిరి ఎల్.ఎల్.బి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హిందీలో హిట్టైన జాలీ ఎల్‌ఎల్‌బీ కథను ఎంచుకోవడమే విజయానికి తొలిమెట్టు అనవచ్చు. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా కథలో మార్పులు చేసి.. జాగ్రత్తగా కమర్షియల్ హంగులను అద్దారు. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తొలిభాగంలో కామెడీ, ఫైట్లు, పాటలతో సరదాగా సాగింది. అనామకుడైన ఓ లాయర్‌ను న్యాయశాస్త్రంలో దిగ్గజంగా పేరొందిన మరో లాయర్‌ను ఎదురించే ప్రాసెస్‌ను దర్శకుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడంతో తొలిభాగం పాజిటివ్‌గా మారింది.

సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

సప్తగిరి ఎల్.ఎల్.బి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+