X
తెలుగు » సినిమాలు » అశ్వథ్థామ
అశ్వథ్థామ

అశ్వథ్థామ

Action | Romance | 31 Jan 2020 | U/A | 133 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అశ్వథ్థామ స్టోరీ

అశ్వథ్థామ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మెహరీన్ పిర్జాదా, జయప్రకాష్,  ప్రిన్స్, సంజై స్వరూప్, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమణ తేజ వహించారు. ఊషా ముల్పూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.    కథ యూఎస్ రిటర్న్ గణ (నాగశౌర్య) హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే విశాఖపట్నం అబ్బాయి. తన విశాఖలో అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత మరుసటి రోజే కనపడటం జరుగుతుంటుంది. ఆ తర్వాత మూడు నెలలకు గర్భవతులు అవుతుంటారు. ఇలాంటి క్రమంలో తన సోదరికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురువుతుంది. విశాఖలో అమ్మాయిల కిడ్నాప్ వెనుక కుట్ర ఏమిటి? వారిని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశాడు? అదృశ్యమైన అమ్మాయిలు గర్భవతులు కావడం వెనుక కారణమేమిటి? తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి గుణ ఎలాంటి పరిష్కారం చూపారు. అమ్మాయిల కిడ్నాప్ చేసే ముఠాను గుణ ఎలా భగ్నం చేశాడు? చివరకు ఆ ముఠాకు ఎలా చెక్ పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే అశ్వత్థామ సినిమా కథ. 
Read More

అశ్వథ్థామ కాస్ట్ & క్రూ

అశ్వథ్థామ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమణ తేజ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత ఉషా మల్పూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అశ్వథ్థామ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అశ్వత్థామ సీరియస్‌గా సాగే ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా. ఆసక్తికరమైన పాయింట్‌ను సరిగా తెర మీద కన్విన్సింగ్ చెప్పడంలో తడబాటుకు గురయ్యారని చెప్పవచ్చు. కామెడీ ఆశించే ప్రేక్షకులకు కొంత నిరాశే. సీరియస్, థ్రిల్లర్ సినిమాలను ఆశించే వారికి నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.

అశ్వథ్థామ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అశ్వథ్థామ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+