»   » బెంగుళూరు వ్యాపారిని పెళ్లాడబోతున్న అనుష్క?

బెంగుళూరు వ్యాపారిని పెళ్లాడబోతున్న అనుష్క?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క వయసు పరంగా ముదురి పోతుండటంతో వీలైనంత త్వరగా ఆమెకు పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో రుద్రమదేవి ఆడియో ఫంక్షన్ తర్వాత స్వీటి అనుష్క పేరెంట్స్ త్వరలో అనుష్కకు పెళ్లని చెప్పారు. అయితే ఆ తర్వాత బాహుబలి సినిమా కోసం రెండు సంవత్సరాలు ఆగాల్సి రావడం, ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో అనుష్క నటించడం వల్ల పెళ్లి కాస్త వాయిదా పడిపోయింది. కానీ ఇపుడు బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు బెంగుళూరు, ఆంధ్రలో భారీగా ఆస్తులు ఉన్నట్లు టాక్. వీరి వివాహం వచ్చే ఏడాది జరుగనుందని సినీ వర్గాల సమాచారం.

English summary
There were reports that Anushka is all set to marry a Hyderabad based business man who also produced few films in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu