»   » చిరంజీవి మందలింపు, అందుకే అల్లు అర్జున్ ఇలా?

చిరంజీవి మందలింపు, అందుకే అల్లు అర్జున్ ఇలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ ఫ్యాన్స్ విషయమై జరుగుతున్న వివాదానికి అల్లు అర్జున్ ..ఒక మనస్సు ఆడియో ఫంక్షన్ లో ఫుల్ స్టాఫ్ పెట్టడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ స్టేజిపై మాట్లాడటానికి కారణం చిరంజీవి చెప్పిన జాగ్రత్తలు, సూచనలే కారణం అని మీడియాలో బలంగా వినిపిస్తోంది.

అభిమానులు అనేవారు..ఏ ఆర్టిస్టు కైనా చాలా ముఖ్యమనే విషయాన్ని చిరంజీవి..స్వయంగా అల్లు అర్జున్ కు బ్రీఫ్ చేసి, వారు లేకపోతే మనం లేమంటూ హెచ్చరించారని, అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని బన్ని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

Chiranjeevi cautions Allu Arjun

ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపరు కథనం ప్రకారం... చిరంజీవి..బుధవారం అల్లు అర్జున్ ని పిలిచి చాలా సేపు మాట్లాడారట. ఓపిక పట్టాలని, చాలా విషయాల్లో సహనంతో ఉండాలని చెప్పారని హిత భోధ చేసారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నీకేంటి ప్లాబ్లం అంటూ మందలించారట.

అంతేకాకుండా నేను నీ బిహేవిరయర్ గురించి మొన్న వైజాగ్ లో మాట్లాడాను, ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని పొగిడాను. ఇంతలోనే ఈ వివాదం లో ఇరుక్కున్నావేంటి అంటూ బాధగా అల్లు అర్జున్ తో అన్నారట. దాంతో నీహారిక చిత్రం ఒక మనస్సు ఆడియో పంక్షన్ లో...క్లారిటీతో మాట్లాడి, ఫుల్ స్టాఫ్ పెట్టాడని చెప్తున్నారు.

English summary
With Allu Arjun inviting the wrath of Pawan Kalyan’s fans for refusing to speak about the actor, Chiranjeevi has finally stepped in. Sources say that Chiru called Allu Arjun for a pep talk. Fans are very important for all of us and they say many things, Chiranjeevi told Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu