»   » చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?

చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి చిన్న కూతేరు శ్రీజ మార్చిలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. శ్రీజ తన క్లాస్ మేట్ కళ్యాణ్‌ను పెళ్లాడబోతోంది. కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడు. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి సంగతి పక్కన పెడితే... చిరంజీవి కాబోయే అల్లుడిపై ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చిందని.... శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్ సినిమా రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఆయనకు సినిమాలపై ఆసక్తి కూడా ఉండటం ఓ కారణమని అంటున్నారు. మరి ఈ రూమర్స్ లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో శ్రీజ పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైంది. పెళ్లి డేట్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి. మార్చి 28న వివాహం జరుగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు మెగా ఫ్యామిలీ.

కాబోయే అల్లుడు

కాబోయే అల్లుడు

శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్ సినిమా రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కారణం అదేనా?

కారణం అదేనా?

శ్రీను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఆయనకు సినిమాలపై ఆసక్తి కూడా ఉండటం ఓ కారణమని అంటున్నారు. మరి ఈ రూమర్స్ లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

 పెళ్ళి సందడి

పెళ్ళి సందడి

ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో శ్రీజ పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైంది. పెళ్లి డేట్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి.

 పెళ్లి డేట్

పెళ్లి డేట్

మార్చి 28న వివాహం జరుగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు మెగా ఫ్యామిలీ.

English summary
Film Nagar source said that, Megastar Chiranjeevi's son in law Kalyan to enter into films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu