నాని సినిమాకు భారీ ఆఫర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిర్మాత

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. అయితే ఇటీవల నాని సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేకపోయాయి. గ్యాంగ్ లీడర్ తో పాటు లాక్ డౌన్ లో ఓటీటీలో విడుదలైన V సినిమా కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాని లైనప్ ప్రాజెక్టులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందులో మొదట టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త పాత్రతో అలరించబోతున్నాడు నాని. నిన్నుకోరి మజిలీ వంటి హిట్ సినిమాలతో సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో సినిమాను ఒక బడా ప్రొడ్యూసర్ మొత్తం రిలీజ్ రైట్స్ ను సింగిల్ పేమెంట్ తో కొనుక్కోవడానికి సిద్ధమైనట్లు టాక్.

Huge offer to Nani upcoming movie tuck jagadeesh release rights

దాదాపు రూ.47కోట్ల వరకు ఆఫర్ చేయడంతో చిత్ర నిర్మాతలు కాదనలేకపోయారట. ఆ సినిమాకు మొత్తం 35కోట్ల లోపే ఖర్చు అయ్యిందట. ఇక అలా చూసుకుంటే వచ్చిన ఆఫర్ లాభమేనని చిత్ర నిర్మాతలు అమ్మడానికి ఒప్పుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. టక్ జగదీష్ అనంతరం నాని "అంటే సుందరానికి".. అలాగే "శ్యామ్ సింగరాయ్" అనే సినిమాలు చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X