అమల అంటే మింగుడు పడనీ నాగార్జున.?
కష్ట కాలంలో కూడా కూల్ గా ఉండే నాగ్ ఇప్పుడు అగ్గి మిద గుగ్గిలం అవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎవరి మీదో కాదు ఈ కోపం అంతా అమల మీద అంటున్నారు. ఈ కోపానికి కారణం అమల గురించి వస్తున్న వార్తలని తెలుస్తుంది. ఇంతకీ అమల అంటే నాగార్జున భార్య కాదండోయ్... అమల పాల్ అనే మలయాళ నటి.
ఈ మలయాళ నటికి సంబందించిన వార్తల్లో ఆమె పేరు అమల అని పేర్కొనడం నాగ్ కు మింగుడు పడడం లేదు. చదివిన వారంతా అమల అంటే తన భార్య అనుకుంటున్నారని బాద పడుతున్నాడు. ఇటువంటి వైవిధ్యమైన వివాదాల పుబ్లిసిటీ నడుమ ఈ ముద్దు గుమ్మ తెలుగులో రెండు సినిమాల ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇంతకుమందు కూడా అనుష్క గురించి వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చాయి అయితే హెడ్ లైన్ చూసి కంటెంట్ కెళితే అక్కడ అనుష్క శర్మ గురించి బ్యాండ్ గా వ్రాసివుంది. సో ఈ విధంగా సెలబ్రిటీలను ఉపయోగించికోవడం, నాగ్ కు నచ్చలేదంట, అయితే ఇదంతా నచ్చని నాగ్ టాలీవుడ్ లో ఆమె నటిస్తే గనుక అమల పాల్ ని పేరు మార్చుకోమని అడుగుతాడో లేదో చూద్దాం..


Click it and Unblock the Notifications











