»   » నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలైన చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150', బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' తో పాటు దిల్ రాజు నిర్మించిన 'శతమానం భవతి' సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల కేటాయింపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.

నైజాం ఏరియాలో థియేటర్లు ఎక్కువ శాతం.... దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ చేతిలో ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఖైదీ నెం 150' సినిమా వెనక....అల్లు అరవింద్, ఏసియన్ సినిమాస్ వారి సపోర్ట్ ఉందని, బాలయ్య 'ఖైదీ నెం 150' సినిమాకు సపోర్టుగా సురేష్ బాబు ఉన్నారని, ఇక దిల్ రాజు తాను నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'శతమానం భవతి' సినిమాను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇదీ సెటిల్మెంట్

ఇదీ సెటిల్మెంట్

అయితే ఈ ముగ్గురు బడా నిర్మాతల సంక్రాంతి బాక్సాఫీసు విషయంలో ఓ సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్ పూర్తయిన తర్వాత ఆయా సినిమాలకు వచ్చే రెస్పాన్స్, టాక్, థియేటర్ల ఆక్యుపెన్సీని ఆధారంగా చేసుకుని...... ఏ సినిమాకు థియేటర్లు పెంచాలి, ఏ సినిమాకు థియేటర్లు తగ్గించాలనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి అందరం లాభ పడేలా థియేటర్ల పంపకం చేసుకోవాలని డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.

చిరుతో విబేధాలు, బాలయ్య-చిరు మధ్య పోటీపై.... దాసరి హాట్ కామెంట్స్!

చిరుతో విబేధాలు, బాలయ్య-చిరు మధ్య పోటీపై.... దాసరి హాట్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా హాజరు కాబోతున్న దాసరి నారాయణ రావు..... చిరు, బాలయ్య మధ్య పోటీపై స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘శతమానం భవతి’ లో దిల్ రాజు గెస్ట్ గా నిజమే..ఇదిగో సాక్ష్యం (వీడియో)

‘శతమానం భవతి’ లో దిల్ రాజు గెస్ట్ గా నిజమే..ఇదిగో సాక్ష్యం (వీడియో)

దిల్ రాజు తన తాజా చిత్రంలో నటించారనే వార్త నిజమని తేలిపోయింది. ఈ సంక్రాంతికి రిలీజవుతున్న సినిమాల్లో ‘శతమానం భవతి' కూడా ఒకటి. వీడియో కోసం క్లిక్ చేయండి

13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to reports, In Nizam area Allu Arvind and Asian Cinemas backed Khaidi No 150, Suresh Babu backed Gautamiputra Satakarni and Dil Raju's Satamanam Bhavati made a deal. For now, theatres are allotted as per basing on the demand. Later basing on talk, they will allot theatres to films from the first monday that arrives.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu