»   » ఎన్టీఆర్-సుకుమార్‌ చిత్రం ఎప్పటి నుంచి అంటే...

ఎన్టీఆర్-సుకుమార్‌ చిత్రం ఎప్పటి నుంచి అంటే...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ :ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని ఓకే అయిన సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు.

  NTR - Sukumar film from Summer'14 ?

  ఇప్పటి వరకు యూత్‌, అండ్‌ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్‌....ఎన్టీఆర్‌తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన కథ వినగానే ఎన్టీఆర్ ఎగ్జయిట్ అయినట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం మహేశ్‌తో '1.. నేనొక్కడినే' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమా మొదలు కానున్నది. ఇక ఈ చిత్రం ఊసరవెల్లితో నష్టపోయిన...నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఎన్టీఆర్ కాంపన్ షేషన్ గా చేస్తున్న చిత్రంగా... ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

  ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2013 వేసవికి 'బాద్‌షా'గా వచ్చారు. తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' గా వచ్చి అలరించలేకపోయారు. ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌తో ఓ చిత్రం సెట్స్‌ ఉంది. సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో '1' చిత్రం ఫైనల్ టచ్ స్ లో ఉన్నారు. ఇవి పూర్తయ్యాకే ఈ కొత్త కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.

  English summary
  NTR's Sukumar film for BVSN Prasad is likely to go to floors from Summer next year. The film will be co-Produced by Reliance Entertainment extending their association from the last 3 films. Sources from the Production side suggest that the Project is ON but will only start from or after April 2014. More clarity on the project will emerge when Sukumar start working on the complete script after 1 Nenokkadine's release this Sankranthi. As already reported, VV Vinayak is also readying a subject for NTR which is also expected to start Next year.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more