»   » పవన్ కళ్యాణ్ వీడియో...ప్లాఫ్ అయినట్లేనా? కారణాలేంటి?

పవన్ కళ్యాణ్ వీడియో...ప్లాఫ్ అయినట్లేనా? కారణాలేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన మాటలు కోసం, ఆయన సినిమాల కోసం , ఆయన ట్వీట్స్ కోసం వారు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఒక్కోసారి వారికి కూడా కొన్ని విషయాలు అంతపట్టవు, ఆసక్తి కలగించవు.

అప్పట్లో జనసేన మీద పవన్ కళ్యాణ్ పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తరం రిలీజ్ కు ముందు కాపీలు కూడా దొరకవు..చాలా ప్రింట్ వేస్తారు..ఆ కాపీలు పైరిసీ కూడా చేస్తారు..వంటి విషయాలు మీడియాలో చర్చకు వచ్చాయి. అయితే అనుకోని విధంగా ఆ పుస్తకం జనాల్లోకి, ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేయలేకపోయింది. చాలా విమర్శలు ఎదుర్కొంది.


Also Read: పవన్ కళ్యాణ్ చాలా కష్టంగా ఫీలయ్యే పనుల్లో ఇదీ ఒకటి!


అయితే మరో సారి అలా పవన్ కు సంభందించిన విషయం ఫ్లాఫ్ అయ్యింది అంటున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ... బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మొన్న శనివారం ఆ ఇంటర్వూ వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఆ వీడియోలు ఓ రేంజిలో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయని మీడియాతో సహా అంతా భావించారు. అయితే ఇక్కడ మరోసారి మీడియా బోల్తా పడింది. అవి అనుకున్న స్దాయిలో ఆకట్టుకోలేదు.


సాధారణంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిన్న వీడియో, ప్రోమో, పోస్టర్ ఇలా ఏదైనా విపరీతమైన ఆదరణ ఉంటుంది. అలాంటిది ఆయన ఇచ్చిన ఇంటర్వూ ఫ్యాన్స్ ని ఆకట్టుకోకపోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.


Also Read: 200% టేబుల్ ప్రాఫిట్: సర్దార్లో...పవన్ వాటా ఎన్నికోట్లు?


ఇంటర్వూలోని మొదటి పార్ట్ ని ...239,267 మంది చూస్తే, రెండో పార్ట్ ని 114,637 మంది చూసారు, అలాగే మూడువ పార్ట్ కు వచ్చేసరికి మరింత తగ్గి 95,206 మంది మాత్రమే చూడటం జరిగింది. ఈ ఇంటర్వూ రికార్డ్ లు బ్రద్రలు కొడుతుందనే వారి ఆశలకు ఈ ఫిగర్స్ గండి కొట్టాయి.


గమనిక : పైన చెప్పిన అంకెలు..ఈ ఆర్టికల్ రాసేనాటికి అంటే మార్చి 15, ఉదయం నాటికి అని గమనించగలరు..అలాగే వీడియోలు రిలీజ్ అయ్యి..ఇప్పటికి నాలుగు రోజులు అయ్యింది


ఇంటర్వూ ఆకట్టుకోకపోవటానికి కారణాలేంటి? స్లైడ్ షోలో చూడండి....


పెద్దగా పబ్లిసీటీ లేదు

పెద్దగా పబ్లిసీటీ లేదు

పవన్ కళ్యాణ్ సినిమాకు సంభందించిన చిన్న పోస్టర్ విడుదల కు ముందు కూడా ఓ రేంజిలో హంగామా ఎదురుచూపులు ఉంటాయి. అందుకు కారణం ప్రోపర్ పబ్లిసిటీ. అదే దీనికి కరువైంది.


పట్టించుకోలేదు

పట్టించుకోలేదు

అది ప్రత్యేకంగా ఓ మీడియాకు సంభందించిన ఎక్సక్లూజివ్ ఇంటర్వూ వీడియోలు కావటంతో ఇక్కడ మీడియా ప్రయారిటీ ఇవ్వలేదు. మొక్కుబడి తంతుగా ఓ వార్తను ప్రసారం చేసింది అంతే.


గతంలో

గతంలో

పవన్ గతంలో ఇంటర్వూ ఇచ్చినప్పుడు ఆయనే ఒక యాంకర్ ని లేదా రిపోర్టర్ ని తన ఫామ్ హౌస్ లేదా ఇంటికి పిలిచి, ఆ ఇంటర్వూని వీడియో చేయంచి తన పీఆర్వో ద్వారా అన్ని టీవి ఛానెల్స్ కు, ప్రెస్ కు పంపేవారు. దాంతో దానికి ఎక్సక్లూజివ్ అనే ముద్రలేకపోవటంతో అందరూ దాన్ని ప్రసారం చేసారు


పెద్ద సమస్య

పెద్ద సమస్య

ఈ ఇంటర్వూ మొత్తం ఇంగ్లీష్ లో జరగటం కూడా చాలా మంది తెలుగు అభిమానులను ఇబ్బంది పరిచిన అంశం.మొదటి వీడియోకి...

మొదటి వీడియోకి...

విడుదల చేసిన మూడు వీడియోల్లో మొదటి దానికి కొద్దో గొప్పో అంటే తొలిరోజు దాదాపు రెండు లక్షలు దాకా వ్యూస్ వచ్చాయి కానీ...మిగతా వాటికి అదీ లేదు.రెండు, మూడుని పట్టించుకోలేదు

రెండు, మూడుని పట్టించుకోలేదు

మొదటి పార్ట్ ని చూసిన ప్రేక్షకులలో సగం మంది కూడా రెండు,మూడు పార్ట్ లు చూడటానికి ఆసక్తి చూపలేదు. అందుకు కారణం...ఇంటర్వూ చేసిన ఆమె ఆసక్తి రేపకపోవటమే అంటున్నారు.


పవన్ కళ్యాణ్ వీడియో...ప్లాఫ్ అయినట్లేనా? కారణాలేంటి?

పవన్ కళ్యాణ్ వీడియో...ప్లాఫ్ అయినట్లేనా? కారణాలేంటి?

ఈ ఇంటర్వూ వీడియోలలో ఏమి ఉంటుందో ఆల్రెడీ ముందే అనుపమ చోప్రా ట్వీట్స్ ద్వారా చాలా మందికి తెలియటమే, ఆసక్తి కలగకపోవటానికి కారణం కావచ్చు అంటున్నారు.రొటీన్

రొటీన్

ఇంటర్వూ పూర్తిగా చూసినవారు, అనుపమ చోప్రా వేసిన ప్రశ్నలు చాలా రొటీన్ గా ఉన్నాయనే కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది కొంత మందిని అటువైపు వెళ్లనీయకుండా చేసింది.తెలుగు జర్నలిస్ట్ అయితే

తెలుగు జర్నలిస్ట్ అయితే

తెలుగు నుంచి వచ్చిన జర్నలిస్ట్ అయితే పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దర్శక మిత్రుల గురించి, మరిన్ని కుటుంబ విషయాలు గురించి ప్రశ్నలు అడిగేవారని అంటున్నారు.


ఎక్సపెక్ట్ చేసినంతగా

ఎక్సపెక్ట్ చేసినంతగా

పవన్ నుంచి ఇంటర్వూ వస్తోందంటే అందలో రేణూ దేశాయ్ నుంచి చిరంజీవి కత్తి సినిమా దాకా, అలాగే తదుపరి చేయబోయే ప్రాజెక్టుల దాకా ఉంటాయని భావించారు. అవేమీ అందులో చోటు చేసుకోలేదు


తక్కువే

తక్కువే

అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఈ ఇంటర్వూలో ఏమన్నా ప్రస్దావిస్తారేమో, కొత్త విషయాలు తెలుస్తాయని మీడియా ఎదురుచూసింది. వారికి అందులోంచి సమాచారం అందలేదు. దాంతో ఈ వీడియోని వారు కూడా హైలెట్ చేయలేదు.


కేవలం వెబ్ మీడియానే

కేవలం వెబ్ మీడియానే

ఈ ఇంటర్వూ అనుకున్న స్దాయిలో క్లిక్ కాకపోవటానికి కారణం ,కేవలం ఈ ఇంటర్వూ వెబ్ మీడియాను మాత్రమే టార్గెట్ చేయటమని అంటున్నారు.


ఎవరి కోసం

ఎవరి కోసం

ఇక ఈ ఇంటర్వూ ఎవరి కోసం పవన్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం. అయితే సర్దార్ రైట్స్ తీసుకున్న యూరోస్ వారే ఈ ఇంటర్వూ ఎరేంజ్ చేసారంటున్నారు.పెద్దగా ఆసక్తిలేదు

పెద్దగా ఆసక్తిలేదు

పవన్ కు నిజానికి ఇలా ఓ బాలీవుడ్ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇవ్వటం పెద్దగా ఆసక్తి లేదని, అందుకే ఆయనికి చెందినవారు దానికి పెద్దగా ప్రయారటి ఇవ్వలేదని చెప్పుకుంటన్నారు.హిందీ మార్కెట్

హిందీ మార్కెట్

బాలీవుడ్ మీడియాలో ఇంటర్వూ ద్వారా అక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ బిజినెస్ ని ఈరోస్ వారు ఆశిస్తున్నారని చెప్పుకుంటున్నారు.అందుకే అంచనాలు

అందుకే అంచనాలు

రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో పవన్ ఇచ్చిన ఇంటర్వూలు వేళ్లమీద లెక్క కట్టవచ్చు. ఆయన పొలిటికల్ కెరీర్ మొదలైన తర్వాత అయినా మీడియాతో తరుచుగా మాట్లాడాతారేమో అని చాలా మంది భావించారు. అయితే అదీ జరగలేదు. దాంతో ఈ ఇంటర్వూకు చాలా ప్రయారిటీ వచ్చింది.


విన్నదే

విన్నదే

ఈ ఇంటర్వూలో ... " రాజకీయాల్లోకి ఇప్పటికే నేను ఎంట్రీ ఇచ్చాను. త్వరలోనే సినిమాలను పూర్తిగా మానేసి రాజకీయాలకే పరిమితం కావాలని చూస్తున్నా" అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేశాడు. అయితే అది గత కొంతకాలంగా మీడియాలో వినపడుతున్న వార్తే కావటంతో పెద్దగా ఆసక్తికలగలేదు


ఇంటర్వూ పార్ట్ 1

పవన్ ఇంటర్వూలోని మొదటి భాగం ఇక్కడ మరోసారి...సెకండ్ పార్ట్

పవన్ ఇచ్చిన ఇంటర్వూలోని రెండో బాగం ఇక్కడ...మూడో పార్ట్

పవన్ ఇంటర్వూ లో ని మూడో భాగం మరీ తక్కువ మంది చూసారు...English summary
Recently Pawan gave interview for the first time to Bollywood critic Anupama Chopra. The interview was release online couple of days back and surprisingly till now it got only 239,267 for the first part.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu