»   » ‘అత్తారింటికి..’ఆడియో ట్రాక్ లిస్ట్

‘అత్తారింటికి..’ఆడియో ట్రాక్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల తేదీతో పాటు వేదిక కూడా ఖరారైన సంగితి తెలిసిందే. ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పాటలపైనే అందరి దృష్టీ ఉంది. చిత్రంలోని పాటలు ట్రాక్ లు లిస్ట్ లీక్ అయ్యింది.

ఆడియో ట్రాక్ లిస్ట్ వివరాలు..

1. ఆరడుగుల..
2. బాపు గారి బొమ్మ...
3.దేవ దేవమ్...
4. కిరక్కు....
5. నిన్ను చూడగానే...
6. ఇట్సే పార్టీ టైం....

పవన్ స్టార్ హీరో కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. పూర్తి వినోదాత్మక ఫ్యామిలీ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి.

నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan Kalyan's latest film Attarintiki Daredi is in its final leg of shoot. The latest update is that Devi Sri Prasad has composed 5 songs in Attarintiki Daredi.Samantha and Praneetha are the female lead actress opposite to Pawan Kalyan in Attarintiki Daredi shaped up in the hands of Trivikram Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu