Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కూతురుపై హాట్ కామెంట్స్: స్టార్ హీరో స్పందన ఎలా ఉందంటే?
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బాలీవుడ్లో ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. దీనికి తోడు సారా అలీ ఖాన్ కు సంబంధించిన హాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంటం చర్చనీయాంశం అయింది.
సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్... కూడా సుముఖంగానే ఉన్నాడు. సైఫ్ ఆల్రెడీ సినిమా కుటుంబం నుండి వచ్చినవాడే. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ నిన్నటితరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కూడా హీరోయినే. సైఫ్ రెండో భార్య కరీనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
కుటుంబం నేపథ్యం, పెరిగిన ప్రపంచం అంతా కూడా సినిమానే కావడంతో సారా కూడా ఇటు వైపే అడుగులు వేసింది. తన కూతురు త్వరలో సినిమాల్లోకి వస్తుండటం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంపై సైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాడట. ఆమె చాలా అందంగా ఉంది, హాట్ గా ఉంది, బాలీవుడ్ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉందని మీడియా నుండి, అభిమానుల నుండి కామెంట్స్ వస్తుండటంతో సైఫ్ సంతృప్తిగానే ఉన్నాడట.

సైఫ్-సారా
సైఫ్, సారా కలిసి టెన్నిస్ ఆడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కూతురే సారా అలీ ఖాన్.

చాలా హాట్ గురూ...
సారా అలీ ఖాన్ చాలా హాట్ గా ఉందని, బాలీవుడ్లో ఆమె అడుగు పెడితే మంచి ఫ్యూచర్ ఉంటుందని, అందం పరంగా ఓకే.... నటన పరంగా కూడా నిరూపించుకుంటే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయిన అంటున్నారు.

ఒకప్పుడు
అయితే రెండు మూడు సంవత్సరాల క్రితం సారా పరిస్థితి వేరు. చూడ్డానికి చాలా బొద్దుగా ఉండేది. అప్పట్లో ఫిజిక్ చూసిన వారు అసలు ఆమె హీరోయిన్ గా వస్తుందని ఎవరూ ఊహించను కూడా ఊహించలేదు.

అందంలో ఇంత మార్పు
అయితే సారా అలీ ఖాన్ ఈ మూడేళ్ల వ్యవధిలో ఇంత మారిపోవడం చర్చనీయాంశం అయింది. అప్పటి తో పోల్చుకుంటే ఆమె ఇపుడు గుర్తు పట్టలేనంతగా స్లిమ్ అవ్వడంతో పాటు అందంగా ఉందని ప్రశంసిస్తున్నారంతా.

తండ్రితో
తండ్రి సైఫ్ అలీ ఖాన్ తో కలసి సారా అలీ ఖాన్. సారా అమెరికాలో చదువుకుంటున్న సమయంలో సైఫ్ అక్కడికి వెళ్లిన సందర్భంలోనిదీ ఫోటో.

కుటుంబ సభ్యుల కోరిక మేరకు
చాలా రోజుల క్రితమే సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రావాలనే తన కోరిక బయట పెట్టింది. అయితే ముందు చదువు పూర్తి చేయాలి, ఆ తర్వాత బాలీవుడ్లో కెరీర్ ఎంచుకున్నా, మరే రంగంలో కెరీర్ ఎంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ తో పాటు కుటుంబ సభ్యులు షరతు పెట్టారు.

వారి కోరిక మేరకు
కుటుంబ సభ్యుల కోరిక మేరకు సారా అలీ ఖాన్ అమెరికాలో చదువు పూర్తి చేసింది. అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో సారా అలీ ఖాన్ గ్రాజ్యుయేషన్ ఇటీవలే పూర్తయింది.

ఎవరి దర్శకత్వంలో?
రో వైపు సారాను హీరోయిన్ పరిచయం చేసేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను తన సినిమా ద్వారా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రాచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె సినిమా తెరంగ్రేటం విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎంకేజ్ చేసారు
బాలీవుడ్లో కెరీర్ ఎంచుకోవాలనుకున్న సారాకు ముందు నుండి ఇంట్లో వారి నుండి కూడా ప్రోత్సాహం లభిస్తోంది.

ట్రైనింగ్
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే సారా అలీ ఖాన్ యాక్టింగ్...డాన్సింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకుంటోంది.