Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RC 15 నుంచి మరో ఇంట్రెస్టింగ్ లీక్.. భారీ అంచనాలు పెంచుతున్న వింటేజ్ శంకర్.. రచ్చ రచ్చే!
చిరుత సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్ తేజ.. అయితే అనూహ్యంగా ఆయన ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక సినిమాతో సూపర్ హిట్ అందుకొని మరో సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. హిట్ వచ్చిందని పొంగిపోలేదు, డిజాస్టర్ వచ్చిందని కుంగిపోలేదు ప్రస్తుతం అయిన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

చాలా గ్యాప్ తీసుకుని
రామ్
చరణ్
తేజ్
వినయ
విధేయ
రామ
సినిమాతో
డిజాస్టర్
అందుకున్నారు.
ఆ
తరువాత
చాలా
గ్యాప్
తీసుకుని
మరీ
రాజమౌళి
దర్శకత్వంలో
RRR
సినిమా
చేసి
అద్భుతమైన
విజయాన్ని
అందుకున్నాడు.
ఆ
సినిమాలో
ఎన్టీఆర్
తో
స్క్రీన్
పంచుకున్న
ఆయన
మంచి
పేరు
తెచ్చుకున్నాడు.
ఇక
ఆ
తరువాత
తన
తండ్రి
చిరంజీవి
హీరోగా
కొరటాల
శివ
దర్శకత్వంలో
వచ్చిన
ఆచార్య
సినిమాలో
కూడా
కీలక
పాత్రలో
నటించాడు.
తండ్రీ
తనయుల
కాంబో
సూపర్
హిట్
అవుతుంది
అనుకునే
డిజాస్టర్
అయింది.

బీచ్ పరిసర ప్రాంతాల్లో
అయితే
స్టార్
డైరెక్టర్
శంకర్
దర్శకత్వంలో
రామ్
చరణ్
తేజ్
ప్రస్తుతం
ఒక
సినిమా
చేస్తున్నాడు
దిల్
రాజు
భారీ
బడ్జెట్
తో
నిర్మిస్తున్న
ఈ
సినిమాలో
కియారా
అద్వానీ
హీరోయిన్
గా
నటిస్తుండగా
శ్రీకాంత్,
జయదేవ్,
అంజలి
వంటి
వారు
ఇతర
కీలక
పాత్రల్లో
నటిస్తున్నారు..
ప్రస్తుతానికి
ఈ
సినిమా
షూటింగ్
విశాఖపట్నం
బీచ్
పరిసర
ప్రాంతాల్లో
జరుగుతోంది.
అయితే
ఈ
సినిమా
షూటింగ్
జరుగుతున్న
క్రమంలో
అనేక
సార్లు
రామ్
చరణ్
ఫోటోలు
బయటకు
రావడం,
ఆ
ఫోటోలన్నీ
వేరు
వేరు
గెటప్
లో
కనిపించడం
ఆసక్తికరంగా
మారింది.

ముఖ్యమంత్రి ఎలా అవుతాడు?
అయితే
రామ్
చరణ్
ద్విపాత్రాభినయం
లేదా
త్రిపాత్రాభినయం
చేస్తున్నాడు
అనే
వాదన
పెద్ద
ఎత్తున
ప్రచారం
జరుగుతోంది.
కానీ
ఆ
విషయం
మీద
మాత్రం
ఎలాంటి
అధికారిక
క్లారిటీ
లేదు.
అయితే
ఇప్పుడు
ఫిలిమ్
నగర్
వర్గాల్లో
జరుగుతున్న
ప్రచారం
మేరకు
ఈ
సినిమాలో
రామ్
చరణ్
తేజ్
ఒక
ఐఏఎస్
అధికారి
పాత్రలో
నటిస్తున్నాడు.
ఐఎఎస్
అధికారి
ముఖ్యమంత్రి
ఎలా
అవుతాడు
అనే
అంశంతో
ఈ
సినిమా
తెరకెక్కించబోతున్నారు
అంటూ
ప్రచారం
జరుగుతోంది.

అపరిచితుడు
ఈ
సినిమాలో
రామ్
చరణ్
ఐఏఎస్
ఆఫీసర్‌గా
నటిస్తున్నాడని,
అయితే
సిస్టమ్‌లోని
అవినీతి
కారణంగా,
సిస్టమ్‌ని
సరిగ్గా
సెట్
చేయడానికి
అప్రమత్తమై
ఒకానొక
సమయంలో
శంకర్
తెరకెక్కించిన
భారతీయుడు,
అపరిచితుడు
లాగా
మరో
పాత్రలో
పరకాయ
ప్రవేశం
జరిగే
అవకాశం
ఉందని
అంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో
ఇండియన్
2
సినిమా
మొదలు
పెట్టి
అనేక
అవాంతరాలు
ఎదుర్కొన్న
తర్వాత,
శంకర్
ప్రస్తుతానికి
RC15
సినిమా
ముందు
పూర్తి
చేయాలని
నిర్ణయించుకున్నాడు.
ఇక
ఈ
చిత్రంలో
కియారా
అద్వానీ,
అంజలి,
సునీల్,
శ్రీకాంత్
మరియు
నవీన్
చంద్ర
కూడా
నటిస్తున్నారు.
మెగా
అభిమానులు
సహా
సౌత్
ఆడియన్స్
ఎంతగానో
ఎదురుచూస్తున్న
ఈ
చిత్రానికి
తమన్
సంగీతం
అందిస్తున్నాడు.
ఈ
సినిమాను
తమిళ,
తెలుగు,
కన్నడ,
మలయాళ,
హిందీ
భాషల్లో
పాన్
ఇండియా
రేంజ్
లో
విడుదల
అవుతోంది.