»   » ద మాంక్ హూ సోల్డ్ హీజ్ బెంజ్: పవన్ నీకు సలాం.. కారెందుకు అమ్మాడూ అంటే...

ద మాంక్ హూ సోల్డ్ హీజ్ బెంజ్: పవన్ నీకు సలాం.. కారెందుకు అమ్మాడూ అంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడా?? మరెందుకు ఆయనకు అత్యంత ఇష్టమైన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశారు? కొద్ది రోజులుగా ఫిలిం ఇండస్ట్రీ లోనూ అభిమానుల్లోనూ ఇదే చర్చ. .. ఈయన కో అంటే కోట్లు గుమ్మరించడానికి తెలుగు సినీ నిర్మాతలు క్యూలో నిల్చుంటారు. అటువంటి పవన్ కల్యాణ్... ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు కోట్ల రూపాయల విలువ చేసే తన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశాడంటే చాలామందికి నమ్మకం కుదర్లేదు కూడా...

ఎందుకంటే పవన్ ఒక్క సినిమాకి కనీసం.. తక్కువలో తక్కువగా 10 కోట్లకు పైనే తీసుకుంటాడు. అలాంటిది కేవలం రెండుకోట్ల కారుని అంతకంటే తక్కువధరకు అమ్మేసేంత ధారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడంటే నమ్మశక్యం కాని విశయమే మరి. అయితే ఈ వార్థల్లోనూ నిజం లేక పోలేదు... పవన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే... కారు అమ్మేసిన మాటా నిజమే..

అయితే... కారు అమ్మిన కారణం మాత్రం వేరు తన స్వంత అప్పులు తీర్చటం కోసం కాదు మరో గొప్ప కారణం కోసం ఆయన తన కారుని అమ్మేశాడనే వార్త ఇప్పుడు... బయటకు వచ్చింది.. దీన్ని డైరెక్ట్ గా పవన్ ఇంకా చెప్పలేదు గానీ... ఇండస్ట్రీ లో మాత్రం ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది ఆ కారణం ఏముఇటో తెలిస్తే మాత్రం నిజంగా పవన్ మీద ఉన్న గౌరవం మరింతగా పెరుగుతుంది... ఆ కారణం ఏమిటంటే....

ద మాంక్ హూ సోల్డ్ హీజ్ బెంజ్: పవన్ నీకు సలాం.. కారెందుకు అమ్మాడూ అంటే...

ద మాంక్ హూ సోల్డ్ హీజ్ బెంజ్: పవన్ నీకు సలాం.. కారెందుకు అమ్మాడూ అంటే...

మెర్సిడెజ్ బెంజ్ జి55: దాదాపు నాలుగేళ్ల క్రితం పవన్ మెర్సిడెజ్ బెంజ్ జి55 మోడల్ కానును కోనుగోలు చేశాడు. ఈ కారులోనే రామ్ చరణ్ పెళ్లి సమయంలో చెర్రీని పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు.

భారీ నష్టాలు:

భారీ నష్టాలు:

అయితే, ఈ మధ్య వరుస ఫ్లాపులు రావడం, పైగా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నిర్మాణం భాగస్వామ్యం ఉండడం, ఆ సినిమాతో భారీ నష్టాలు రావడంతో.. పవన్‌ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని, చాలా ఇబ్బంది పడుతున్నాడని ఫిలింనగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల వల్లే

ఆర్థిక ఇబ్బందుల వల్లే

పైగా, ఈ మధ్య కాలంలో పవన్ కొత్త కారు కొన్న దాఖలాలు లేవని, ఒకవేళ ఈ కారును అమ్మదలుచుకున్నా... కొత్త కారు కొన్నాకే అమ్మేవాడని, ఇప్పుడు అలాంటిదేమీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్లే పవన్ కారు అమ్మేశాడనే పుకార్లు వినిపిస్తున్నాయి.

స్వయంగా ఒప్పుకున్నాడు

స్వయంగా ఒప్పుకున్నాడు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పవన్ స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. దాంతో పవన్ తన అప్పులు తీర్చటం కోసమే తనకి ఎంతో ఇష్టమైన కారుని అమ్మేసాడని అనుకున్నారు.

కేవలం రెండుకోట్ల కారు

కేవలం రెండుకోట్ల కారు

పవన్ ఒక్క సినిమాకి కనీసం.. తక్కువలో తక్కువగా 10 కోట్లకు పైనే తీసుకుంటాడు. అలాంటిది కేవలం రెండుకోట్ల కారుని అంతకంటే తక్కువధరకు అమ్మేసేంత ధారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడంటే నమ్మశక్యం కాని విశయమే.

నిజమే

నిజమే

పవన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే... కారు అమ్మేసిన మాటా నిజమే అయితే... కారు అమ్మిన కారణం మాత్రం వేరు తన స్వంత అప్పులు తీర్చటం కోసం కాదు మరో గొప్ప కారణం కోసం ఆయన తన కారుని అమ్మేశాడనే వార్త ఇప్పుడు... బయటకు వచ్చింది..

పిల్లలకు విరాళంగా

పిల్లలకు విరాళంగా

గతం లో ఇచ్చిన మాట ప్రకారం కొంత మంది పిల్లల గుండె జబ్బు ఆపరేషన్ల కోసం 70 లక్షల వరకూ ఇస్తానని చెప్పాడట. ఇప్పుడు ఆ పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడానికి తనకి ఇష్టమైన కారుని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుని ఆ పిల్లలకు విరాళంగా ఇచ్చాడట.

లిక్విడ్ క్యాష్ లేకపోవటం తో

లిక్విడ్ క్యాష్ లేకపోవటం తో

ఈ మాటని పవన్ మాత్రం ఇంకా చెప్పలేదు గానీ... ఇండస్ట్రీ లో మాత్రం ఈ వార్థ బాగానే తిరుగుతోంది. పవన్ సహాయం చేస్తాననే మాట ఇచ్చి.., తీరా సమయానికి చేతిలో లిక్విడ్ క్యాష్ లేకపోవటంతో అప్పటికప్పుడు ఈ నిర్ణయ తీసుకున్నాడట.

సంతకం పెడితే చాలు

సంతకం పెడితే చాలు

నిజంగా పవన్ దగ్గర డబ్బులు లేకపోతే ఓ సినిమా చేయడానికి సంతకం పెడితే చాలు కోట్లాది రూపాయలను ఆయనకు ముట్టజెప్పేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అలాంటి పవన్ కోటి రూపాయల కోసం కారును అమ్ముకున్నాడటంలో వాస్తవం లేదని అనుకున్నారు చాలా మంది.

జనానికి తనను దూరంగా ఉంచుతాయని

జనానికి తనను దూరంగా ఉంచుతాయని

అయినా పవన్ ఆ కారుని అమ్మటానికి ఇంకో కారణం ఉంది... రాబోయే కాలం లో తాను రాజ కీయాల్లోకి రాబోతున్నాడు. నిజంగా తాను జనం లో కలిసి పోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఖరీదైన వస్తువులు... జనానికి తనను దూరంగా ఉంచుతాయని కూడా భావించ్ఘాడట పవన్

ఈ వార్తలు గనక నిజమే అయితే

ఈ వార్తలు గనక నిజమే అయితే

అందుకే తానూ సామాన్యూలలో సామాన్యుడని చెప్పుకోవాలంటే కోట్ల రూపాయల కారుని వాడటం సరి కాదన్న ఉద్దెశ్యం తోనే నెమ్మదిగా తన ఖరీదైన ఇష్టాలను వదిలెయ్యాలని నిర్ణయించుకున్నాడట.... ఈ వార్తలు గనక నిజమే అయితే పవన్ నీకు సలాం అనొచ్చు...

English summary
Is Powerstar Pawan Kalyan in a financial crisis? the secret behind sell his Benz model car.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu