»   » అందంగా ఉంది కానీ...బికినీ టెస్ట్ ఫెయిల్ అయింది!

అందంగా ఉంది కానీ...బికినీ టెస్ట్ ఫెయిల్ అయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చూడముచ్చటైన రూపం. కలువ రేకుల్లాంటి కళ్లు. సెక్సీ శరీర సౌష్టవం. అన్ని ఉన్నాయి కానీ.... అమ్ముడు బికినీ టెస్టులో ఫెయిల్ అయింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ యామీ గౌతమ్. అక్షయ్ కుమార్ హీరోగా రాబోతున్న 'షౌకీన్' అనే బాలీవుడ్ సినిమా కోసం ఆమెను తీసుకోవాలని ప్రయత్నించారు. అన్ని అంశాల్లోనూ పాసైంది కానీ...బికినీ టెస్టులో మాత్రం ఫెయిల్ అయింది.

బికినీలో సెక్సీగా కనిపించే శరీర కొలతలు ఆమెకు లేక పోవడం...పైగా బికినీ వేసుకుని ఇబ్బందిగా ఫీలవ్వడంతో తమ సినిమాకు యామీ గౌతమ్ పనికి రాదని తేల్చేసారట దర్శక నిర్మాతలు. ఆమె స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న యామీ గౌతమ్....బికినీ టెస్టులో ఫెయిల్ అవ్వడం మూలంగా పెద్ద హీరో సరసన నటించే అవకాశం కోల్పోయినట్లయింది. ఇపుడు అక్షయ్ కుమార్ 'షౌకీన్' చిత్రంలో లీసా హెడెన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Yami Gautham fails Bikini test

టీవీ నటి అయిన యామీ గౌతమ్ 'వికీ డోనర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

హిందీలో యామి గౌతం ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. యాక్షన్ జాక్సన్, బడ్లాపూర్, హమారా బజాజ్, జునూనియర్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.

English summary
According to the grapevine, Yaami Gautam was the one of the actresses who auditioned for the Akshay Kumar starrer, Shaukeen. However, she failed at the bikini level. Yaami apparently did a bikini photo shoot for the film but because she wasn’t comfortable wearing one, they decided to drop the idea of casting her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu