»   » చిరంజీవిని టార్గెట్ చేస్తూ సిగ్గులేని హీరోలు అన్న దాసరి....!?

చిరంజీవిని టార్గెట్ చేస్తూ సిగ్గులేని హీరోలు అన్న దాసరి....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మన తెలుగు హీరోల్లో చాలామంది తమిళ దర్శకులు వెంటపడుతున్న వాళ్లు ఉన్నారు. ఆ మధ్య చిరంజీవి ఓపెన్ గా శంకర్ డైరెక్షన్ లో చేయాలని ఉందని ప్రకటించాడు. అలాగే వెంకటేష్ కూడా తమిళ హీరోలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. యంగ్ హీరోల్లో కూడా చాలా మంది తమిళ దర్శకల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది నిజంగా సిగ్గుపడ్డదగ్గ విషయమే. ఈ విషయం గురించి దాసరి నారాయణరావు ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నాడు. తెలుగులో ప్రతిభ గల దర్శకులు ఉండగా మనవాళ్లు తమిళ దర్శకుల వెంటపడటం బాధాకరం అని దాసరి అంటున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu