For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నువ్వు వర్జిన్‌వా.. సల్మాన్ ఖాన్ టార్గెట్ చేస్తూ టైగర్ ష్రాఫ్ షాకింగ్ జవాబు..

  |

  బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తర్వాత కండలవీరుడు ఎవరైనా ఉన్నారంటే.. అది టైగర్ ష్రాఫ్ అని చెప్పవచ్చు. జాకీ ష్రాఫ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. అతడు స్వయంగా తన టాలెంట్‌ను రుజువు చేసుకొంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం సల్మాన్, హృతిక్ రోషన్ తర్వాత ఆ రేంజ్‌లో యాక్షన్ హీరోగా క్రెడిట్ కొట్టేశారు. స్టార్ హీరోగా ఎదిగిన తీరు, తాజాగా పాపులర్ షోలో తన జీవితం గురించి చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  సాయి పల్లవిని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

  క్విక్ హీలో షోలో టైగర్ ష్రాఫ్

  క్విక్ హీలో షోలో టైగర్ ష్రాఫ్

  లాక్‌డౌన్ తర్వాత క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ ష్రాఫ్ తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న క్విక్ హీల్ షోలో పాల్గొన్నారు. అర్బాజ్ ఖాన్ షోలోని మూడో ఎపిసోడ్‌లోకి టైగర్ ష్రాఫ్‌ను ఆహ్వానించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

  Ashnoor Kaur సీబీఎస్‌ఈలో 94శాతంతో టాప్ లేపిన యువ హీరోయిన్.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ ఫోటోలు

  బాల్యంలో ఆర్థికంగా కష్టాలు

  బాల్యంలో ఆర్థికంగా కష్టాలు

  అర్బాజ్ ఖాన్‌తో ఈ సందర్భంగా తన తండ్రి జాకీ ష్రాఫ్ స్టార్ హీరో అయినప్పటికీ.. టైగర్ ష్రాఫ్ బాల్యం సరిగా సాగలేదు. తండ్రి ఓ సినిమాను నిర్మించి అప్పుల పాలు కావడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఓ దశలో నేలపై పడుకొన్న రోజులు ఉన్నాయనే విషయాన్ని టైగర్ ఇటీవల పంచుకొన్నారు. బాల్యం, యవ్వనంలో పడిన కష్టాలను పంచుకొంటూ అవన్నీ నన్ను మానసికంగా బలవంతుడిగా చేశాయని టైగర్ ష్రాఫ్ వెల్లడించారు.

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  హీరో కంటే హీరోయిన్‌గానే..

  హీరో కంటే హీరోయిన్‌గానే..

  క్విక్ హీల్‌ షోలో అర్బాజ్ ఖాన్‌తో మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో తనను ఎక్కువగా ట్రోల్ చేశారు. అమ్మాయి కంటే సున్నితంగా ఉన్నాడు. హీరో కంటే హీరోయిన్‌గానే కనిపిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అయితే అలాంటి కామెంట్లను తాను పాజిటివ్‌గానే తీసుకొన్నానని, ఇప్పుడు బడా నిర్మాతలందరూ యాక్షన్ హీరో కావాలంటే నావైపే చూస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా అధిగమించడమే అందుకు కారణం అని అన్నారు.

  Dhee Fame Deepika Pilli అందాల విందు.. మోడ్రన్ డ్రెస్‌లో ఇలా ఎప్పుడైనా చూశారా?

  ముఖం మీద గడ్డం లేదంటూ

  ముఖం మీద గడ్డం లేదంటూ

  టైగర్ ష్రాఫ్‌ను ఉద్దేశించి అర్బాజ్ ఖాన్ కామెంట్ చేస్తూ.. కండలు పెంచావు. కానీ నీ ముఖం మీద గడ్డం లేదేంటి? అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. గడ్డం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం నా అభిమానులే. వారి హృదయాలను గెలుచుకోవడం వల్లే స్టార్ హీరోగా ఉన్నాను అని టైగర్ ష్రాఫ్ అన్నారు.

  పోర్న్ రాకెట్ నటి గెహానా వశిష్ట్ కళ్ళు చెదిరే ఫోటోలు.. మరీ ఇంతలా అందాల ఆరబోతా ?

  సల్మాన్ ఖాన్ మాదిరిగానే అంటూ

  సల్మాన్ ఖాన్ మాదిరిగానే అంటూ

  ఇదిలా ఉండగా.. టైగర్ ష్రాఫ్‌ను అర్బాజ్ ఖాన్ కవ్విస్తూ.. నీవు వర్జిన్‌వేనా (బ్రహ్మచారి) అంటూ ప్రశ్నిస్తే.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. నేను సల్మాన్ భాయ్ మాదిరిగానే వర్జిన్ అంటూ కామెంట్ విసిరాడు. దాంతో అర్బాజ్ ఖాన్, టైగర్ ష్రాఫ్ నవ్వుల్లో మునిగిపోయి కనిపించారు. ఇలా సరదాగా ఈ ఎపిసోడ్ సాగినట్టు తెలుస్తున్నది.

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  హోస్ట్‌గా అర్బాజ్ ఖాన్

  హోస్ట్‌గా అర్బాజ్ ఖాన్

  ఇక అర్బాజ్ ఖాన్ హోస్ట్‌గా అవతారం ఎత్తి టాప్ స్టార్లను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్‌ను రప్పించగా, రెండో ఎపిసోడ్‌లో ఆయుష్మాన్ ఖురానాను ఇంటర్వ్యూ చేశారు. ఈ షోలోకి ఫరా ఖాన్, అన్యన్య పాండే, ఇంకా పలువురు తారలు రానున్నారు. అయితే ఈ షో ద్వారా హోస్ట్‌గా పూర్తిస్థాయిలో అర్బాజ్ ఖాన్ ఆకట్టుకొంటారా? లేదా అని వేచి చూడాల్సిందే.

  Nabha Natesh ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ హాట్ లుక్స్.. చీరకట్టులో ఘాటైన అందాలు

  #JrNTRBirthday : అందరం కలిసి వేడుక చేసుకుందాం.. NTR Request To Fans || Filmibeat Telugu
  టైగర్ ష్రాఫ్ కెరీర్ ఇలా

  టైగర్ ష్రాఫ్ కెరీర్ ఇలా

  హీరోపంతి అనే సినిమాతో టైగర్ ష్రాఫ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత భాఘీ, ఏ ఫ్లయింగ్ సిక్కు, మున్నా మైఖేల్, వెల్‌కమ్ టు న్యూయార్క్, భాఘీ2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్, భాఘీ3, హీరోపంతి2 చిత్రాల్లో నటించారు. వార్ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ప్రస్తుతం భారీ యాక్షన్ ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Arbaaz Khan's talk show 'Quick Heal. In this show, Tiger Shroff about his family bankruptcy due to Boom movie leaked online. he was given shocking answer to Are you Virgin question.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X