బటన్స్ విప్పేసి రాశీ ఖన్నా బోల్డ్ షో: బాబోయ్ ఎద అందాల బీభత్సం

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన‌తో పాటు క్యూట్ లుక్స్‌తో మైమరపిస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో తక్కువ సమయంలోనే ఈ భామ స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్రాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. అలాగే, రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా పరిచయం.. పాపులారిటీ

అలా పరిచయం.. పాపులారిటీ

చిన్న వయసులోనే రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాలో చేసింది. ఆ తర్వాత నాగశౌర్య 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ ఫిదా చేసేసింది. దీంతో మొదటి చిత్రంతోనే యమ ఫేమస్ అయింది. అదే సమయంలో కుర్రాళ్లకు క్రష్‌‌గా మారింది.

ఇక్కడే కాదు.. వాటిలో కూడా

ఇక్కడే కాదు.. వాటిలో కూడా

తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని హవాను చూపించింది. అలాగే, 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా మారింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది అవకాశాలను దక్కించుకుంటూ అన్ని చోట్లా ప్రభావాన్ని చూపిస్తోంది.

రెండు ఫ్లాపులు.. వరుసగానే

రెండు ఫ్లాపులు.. వరుసగానే

ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటోన్న రాశీ ఖన్నా.. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ రెండూ ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇక, అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది.

తెలుగులో లేవు.. అక్కడేమో

తెలుగులో లేవు.. అక్కడేమో

బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం పెద్దగా ప్రాజెక్టులను ఓకే చేయడంలేదు. దీంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క మూవీ కూడా లేదు. కానీ, హిందీలో మాత్రం ఈ చిన్నది 'యోధ' అనే సినిమాను చేస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ పలు ప్రాజెక్టులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటోంది.

బోల్డు ఫొటోలతో రెచ్చిపోతూ

బోల్డు ఫొటోలతో రెచ్చిపోతూ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

రాశీ ఖన్నా ఫొటోలు వైరల్

రాశీ ఖన్నా ఫొటోలు వైరల్

గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లూ కలర్ బ్లేజర్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె ఎద భాగం మొత్తం దర్శనమిస్తోంది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X