స్నానం చేస్తూ భూమిక చావ్లా సెక్సీ స్టిల్.. 42 ఏళ్ళ వయసులో తడి అందాలు చిమ్ముతూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకనొక సమయంలో కుర్రాళ్ళ మెదడును ఎంతగానో కన్ఫ్యూజ్ చేసిన భూమిక చావ్లా ఇప్పుడు కూడా మళ్లీ అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు కుర్రాళ్ళు ఎగబడి సినిమాకు వెళ్లేవారు. గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచకుండా సినిమాకు అవసరం ఆయినంతలోనే న్యాయం చేసేది. ఇక నాలుగు పదుల వయసు దాటినా కూడా అమ్మడు అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది.

నడము సీన్ తో..

నడము సీన్ తో..

భూమిక ఎన్నో సినిమాలతో మెప్పించినప్పటికి అభిమానుల మనసులు మాత్రం ఖుషి సినిమా టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఆ రొమాంటిక్ లవ్ స్టొరీ బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. నడము సీన్ తో భూమిక అప్పట్లో ఎంతగానో క్రేజ్ అందుకుంది.

ఆ సినిమాల్లో అద్భుతంగా నటించి..

ఆ సినిమాల్లో అద్భుతంగా నటించి..

కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఎంతగానో గుర్తింపు అందుకుంది. ఆమె చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా ఉండేది. ఆ విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఒక్కడు, సింహాద్రి వంటి సినిమాల్లో ఆమె నటన ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా..

లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా..

ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన అనంతరం అమరావతి, అనసూయ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది. పలు సినిమాలకు బెస్ట్ హీరోయిన్ గా అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

Pawan Kalyan The Real Trend Setter In Tollywood | #20YearsForClassicIHKushi || Filmibeat Telugu
తడిసిన అందాలతో.. న్యూ స్టిల్

తడిసిన అందాలతో.. న్యూ స్టిల్

చాలా రోజుల అనంతరం భూమిక తన ఫొటో షూట్స్ తో మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల స్విమ్మింగ్ ఫూల్ లో స్నానం చేస్తూ ఇచ్చిన సెక్సీ స్టిల్స్ నెటిజన్ల మతి పోగొట్టేస్తున్నాయి. తడిసిన అందాలతో ఆమె వయసు మొత్తం మాయమయ్యింది. ఆమెకు 42 ఏళ్ళు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి స్టిల్స్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X