ఘనంగా ఛార్మీ రాఖీ పండుగ.. హార్ట్ టచింగ్‌గా వీడియో
టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకొన్నారు. సిక్కు సంప్రదాయ పద్దతుల్లో పూజలు నిర్వహించి తన సోదరుడికి రాఖీ కట్టారు. తన సోదరుడితో కలిసి స్వీట్లు పంచుకొన్నారు. తల్లితండ్రులతో కలిసి ఆనందంగా గడిపారు.
చార్మీ జరుపుకొన్న రాఖీ పండుగకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హార్ట్ టచింగ్‌గా ఉన్న వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ బాధ్యతల్లో చార్మీ కౌర్ బిజీగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పైసా వసూల్, పూరీ తనయుడు ఆకాష్‌తో మెహబూబా చిత్రానికి నిర్మాణ విభాగంలో ఛార్మీ పాలుపంచుకొన్నారు.
charmme kaur charmme kaur raksha bandhan celebrations puri jagannadh paisa vasool mehabooba ఛార్మీ కౌర్ ఛార్మీ కౌర్ రక్షాబంధన్ వేడుక పూరీ జగన్నాథ్ పైసా వసూల్ మెహబూబా


Click it and Unblock the Notifications