Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బికినీలో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్... ఆఫర్ల కోసం చీప్ ట్రిక్సా?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బికినీలో జలకాలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె తన సోదరి నిశా, మేనల్లుడితో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుంది. నిశా అగర్వాల్ గతంలో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. 'ఏమైంది ఈ వేళ' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన నిశా కొన్ని సినిమాల తర్వాత కరణ్ వాలేచా అనే వ్యాపారిని పెళ్లాడగా వీరికి ఇషాన్ కుమారుడు జన్మించాడు.
'సీత' మూవీ విడుదల తర్వాత కాస్త విరామం దొరకడంతో కాజల్ అగర్వాల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య వరుస షూటింగులతో బిజీగా గడిపిన కాజల్ చాలా రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా సేదతీరుతోంది.

మచ్ నీడెడ్ వాటర్ థెరపీ
సోదరి నిశా, మేనల్లుడు ఇషాన్‌తో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా విడుదల చేశారు. స్విమ్మింగ్ ఫూల్‌లో సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల మతిపోగొడుతోంది. ఈ ఫోటోలకు మచ్ నీడెడ్ వాటర్ థెరపీ' అంటూ కాప్షన్ పెట్టడం గమనార్హం.

నిషాన్‌తో చాలా రోజుల తర్వాత...
నిషా అగర్వాల్-కరణ్ వాలేచా దంపతులకు అక్టోబర్ 27, 2017లో నిషాన్ జన్మించాడు. చాలా రోజుల తర్వాత తన మేనల్లుడితో గడిపే సమయం దొరకడంతో ఈ మధురమైన క్షణాలను ఇలా ఫోటోల్లో బంధించే ఏర్పాట్లు చేసింది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

చాలా హాట్ గురూ...
33 ఏళ్ల కాజల్ అగర్వాల్ గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నారు. ఎంతో మంది కొత్త భామలు ఇండస్ట్రీకి వస్తున్నా... వారితో అందం పరంగా, టాలెంట్ పరంగా పోటీ పడుతూ తన స్టార్ హీరోయిన్ హోదాను నిలబెట్టుకుంటూ దూసుకెళుతోంది.

ఆఫర్ల కోసం చీప్ ట్రిక్సా?
అయితే కాజల్ షేర్ చేసిన హాట్ ఫోటోపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. సమంత, నయనతార మాదిరిగా కాజల్ క్లాస్ యాక్టింగుకు మ్యాచ్ కావడం లేదు. మంచి పాత్రలు చేయడం లేదు. అందుకే ఇలా తన శరీరం చూపిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. తద్వారా ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తోందంటూ కామెంట్ చేశారు.

కాజల్ అగర్వాల్
కాజల్ సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన ‘సీత' మూవీ ఇటీవలే విడుదలైంది. ‘పారిస్ పారిస్' అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కోమలి, ఇండియన్ 2 చిత్రాలతో పాటు తెలుగులో ‘రణరంగం' మూవీలో నటిస్తోంది.