ఓమై గాడ్.. తెలుగు హీరోయిన్ రచ్చ మామూలుగా లేదు.. అన్నీ చూపిస్తూ నందినీ రాయ్ అందాల విందు!

తెలుగు అమ్మాయి నందిని రాయ్ దాదాపు అందరికీ పరిచయమే. చాలా కాలం క్రితమే హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలు చేసినా సరైన గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎప్పటికప్పుడు తన అందచందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్ ఒకటి సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ బ్యూటీ

హైదరాబాద్ బ్యూటీ

హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించిన నందినీ రాయ్ హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హైస్కూల్ నుండి 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం పై చదువుల కోసం లండన్‌ వెళ్లి అక్కడ ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది. దాదాపు 80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసిన నందిని, అనేక అందాల పోటీలలో కూడా గెలిచింది.

మిస్ ఆంధ్రప్రదేశ్

మిస్ ఆంధ్రప్రదేశ్

2008లో మిస్ హైదరాబాద్ అవార్డు సంపాదించిన నందినీ, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి బహుమతులు కూడా అందుకుంది. ఇక సినిమాల మీద మక్కువతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ

బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ

ఆ తర్వాత 040, హార్మోన్స్, మాయ, మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు సినిమాల్లో నటించింది. అయినా తెలుగులో పెద్దగా పేరు మాత్రం దక్కలేదు. దీంతో మళ్లీ లాగిన్ అనే బాలీవుడ్ సినిమాలో కూడా కనిపించింది. ఆ తరువాత సాజీద్ దర్శకత్వం వహించిన గుడ్‌బై డిసెంబర్ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది.

అన్ని బాషల్లో ఎంట్రీ

అన్ని బాషల్లో ఎంట్రీ

ఇక 2014లో ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో ఖుషి ఖుషియాగి చిత్రంతో కన్నడంలోకి, 2018లో గ్రహణం చిత్రంతో తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు అని చెప్పాలి. తెలుగులో చివరిగా సిల్లీ ఫెలోస్ అలాగే శివరంజని సినిమాల్లో నటించినా ఆమెకు ఆ సినిమాలు కూడా పెద్దగా పేరు తీసుకురాలేదు.

బిగ్ బాస్ బిగ్ క్రేజ్

బిగ్ బాస్ బిగ్ క్రేజ్

అయితే ఆమె ఇప్పుడు ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. గతంలోనే ఆమె హై ప్రీస్టెస్ అనే ఒక సిరీస్ లో నటించినా అందులో కూడా ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే బిగ్ బాస్ లో ఎంటర్ అవడం ద్వారా ఆమె కాస్త క్రేజ్ సంపాదించింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ రెండవ సీజన్ లో ఎంటర్ అయిన ఆమె కొన్ని రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది.

హాట్ షూట్ రచ్చ

హాట్ షూట్ రచ్చ

ఇక ఆమె నటించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ త్వరలో టెలికాస్ట్ కానున్న నేపథ్యంలో ఆమె హాట్ ఫోటో షూట్ చేస్తూ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో వాడిని షేర్ చేస్తూ అభిమానులను వేడెక్కిస్తోంది. తెలుగు అమ్మాయి ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడంతో కుర్రకారు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఆమె హాట్ ఫోటో షూట్ కి విపరీతమైన క్రేజీ లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X