ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రాశీ ఖన్నా: అందాల తెర తెంచేసి ఎద భాగం కనిపించేలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

 అలా వచ్చి.. ఇలా పాపులర్

అలా వచ్చి.. ఇలా పాపులర్

చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ పాపులర్ అయింది.

 అన్ని భాషల్లోనూ మూవీలు

అన్ని భాషల్లోనూ మూవీలు


రాశీ ఖన్నాకు తెలుగులో అదిరిపోయే ఆరంభం దక్కింది. దీంతో ఇక్కడ స్టార్‌గా వెలుగొందుతూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అదే సమయంలో 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా ఆమె అన్ని భాషల్లోనూ బిజీ అయింది.

 వరుస హిట్లు... సైకో రోల్‌లో

వరుస హిట్లు... సైకో రోల్‌లో

కెరీర్ ఆరంభం నుంచే చాలా విజయాలను దక్కించుకుంటోన్న రాశీ ఖన్నా.. మధ్యలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడింది. అయితే, 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక, ఇటీవలే ఈమె 'రుద్ర' అనే సిరీస్‌లో సైకో పాత్రలో అదరగొట్టింది.

సినిమాల మీద సినిమాలు

సినిమాల మీద సినిమాలు


వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా వరుస ఆఫర్లతో ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది. అలాగే, హిందీలోనూ సినిమాలు చేస్తూనే ఉంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ


వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

 అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌ను ఊపేయడంతో పాటు ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

ఎద అందాలు ఆరబోస్తూ

ఎద అందాలు ఆరబోస్తూ

క్యూట్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్‌ ఆమె ఎద భాగం కనిపించేలా డిజైన్ చేసి ఉంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X