Don't Miss!
- News
కాంట్రాక్టుల కోసం కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగిన దొంగ.. కోమటిరెడ్డి?
- Sports
India Tour Of Zimbabwe : ఇండియావాళ్లు ఇప్పుడే వచ్చారహో.. జింబాబ్వే బోర్డు సంతోషం
- Finance
Rakesh Jhunjhunwala: భారత 'వారెన్ బఫెట్'.. ప్రయాణం, పోర్ట్‌ఫోలియో.. ప్రధాని సంతాపం..
- Lifestyle
Relationship Mistakes: గాఢమైన బంధంలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు. జాగ్రత్త..!
- Technology
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 'ఓలా ఎలక్ట్రిక్ కారు'.. ఇలా ఉంటుంది
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ఏంజెల్ ఆర్న తరువాత మళ్లీ ఇలా.. మారుతిపై రాశీ ఖన్నా కామెంట్స్
ప్రతీరోజూ పండగే అనే సినిమాతో రాశీ ఖన్నా తనలోకి కామెడీ యాంగిల్‌ను బయటపెట్టేసింది. దర్శకుడు మారుతి అప్పటి ట్రెండ్ అయిన టిక్ టాక్ పిచ్చిని రాశీ ఖన్నా పాత్రలో చూపించాడు. అలా ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ ఖన్నా సరిగ్గా సరిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు రాశీ ఖన్నా పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే మళ్లీ మారుతి దర్శకత్వంలోనే రాశీ ఖన్నా మరో చిత్రంతో నటిస్తోంది.
జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో
ప్రస్తుతం మారుతి గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని చేస్తోన్నాడు. మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకున్నారు. కానీ రవితేజ ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు గోపీచంద్ వద్దకు ప్రాజెక్ట్ వెళ్లినట్టు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే మొత్తానికి గోపీచంద్‌తో అదిరిపోయే కమర్షియల్ సినిమాను మారుతి తీయబోతోన్నాడు.

ఈ మూవీ షూటింగ్‌లో తాజాగా రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో మళ్లీ పని చేయడంతో రాశీ ఖన్నా స్పందించింది. ఏంజిల్ ఆర్నా తరువాత మళ్లీ అదిరిపోయే పాత్రలో చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు, హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. మొత్తానికి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో రాశీ ఖన్నా దూసుకుపోతోంది.