Don't Miss!
- Finance
d-sib: సురక్షిత బ్యాంకు కోసం చూస్తున్నారా.. RBI సూచించింది ఇదే..
- News
కేసీఆర్ చెప్పినట్లే..!: ఈటల రాజేందర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Sports
INDvsNZ : ఇదేంట్రా అయ్యా?.. ఇన్ని గాయాలా?.. యువ ఓపెనర్‌పై సెలెక్టర్లు సీరియస్!
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Ramyakrishnan: 52 ఏళ్ళ వయసులో ఈ అందమేంటి బాబోయ్.. రమ్యకృష్ణ స్లీవ్ లెస్ లో స్టన్నింగ్!
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఒక విధంగా ఆమె హీరోయిన్ గా కంటే ఇప్పుడు అత్యధిక స్థాయిలో పారితోషికాలు అందుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్న రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో అయినా సరే విభిన్నంగా నటిస్తుంది. అయితే గ్లామర్ తో కూడా ఆమె ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు. రీసెంట్ గా రమ్యకృష్ణ కనిపించిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

నటిగా మంచి గుర్తింపు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రమ్యకృష్ణ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించింది. కేవలం ట్రెడిషనల్ పాత్రలలోనే కాకుండా గ్లామరస్ పాత్రల్లో కూడా ఆమె ఆశ్చర్యాన్ని కలిగించింది. రమ్యకృష్ణ ఎలాంటి పాత్ర ఎంచుకున్నా కూడా ఆ పాత్రకు తానే కరెక్ట్ అనే విధంగా ఆమె అందులో నటిస్తుంది. ఎన్నో ప్రముఖమైన అవార్డులు కూడా గెలుచుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో
రమ్యకృష్ణ
సెకండ్
ఇన్నింగ్స్
లో
కూడా
మంచి
పాత్రలతో
ప్రేక్షకులను
ఎంతగానో
ఆకట్టుకుంటున్నారు.
ముఖ్యంగా
సీరియస్
రోల్స్
లో
కనిపిస్తున్న
విధానం
కూడా
ఎంతగానో
ఆశ్చర్యాన్ని
కలిగిస్తోంది.
ఒక
విధంగా
నేటి
తరం
నటీనటులకు
ఆమె
స్ఫూర్తిగా
నిలుస్తున్నారు
అని
చెప్పవచ్చు.
ముఖ్యంగా
బాహుబలిలో
శివగామి
పాత్రలో
ఆమె
అద్భుతంగా
నటించిన
విషయం
తెలిసిందే.

రమ్యకృష్ణ రెమ్యునరేషన్
రమ్యకృష్ణ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కృష్ణవంశీ కంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రమ్యకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ఆమె ఒక్క సినిమాకు దాదాపు ఓ వర్గం హీరోయిన్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ అయితే అందుకుంటున్నారు. కొన్ని సినిమాకు డైలీ పేమెంట్స్ తరహాలో తీసుకుంటూ ఉంటే.. మరికొన్ని సినిమాలకు ఏకంగా 40 లక్షల వరకు కూడా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

విలన్ రోల్స్ కూడా..
పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ తో కూడా రమ్యకృష్ణ షాక్ ఇస్తూ ఉన్నారు. ఆమధ్య మెగా హీరో సాయిధరమ్ తేజ రిపబ్లిక్ సినిమాలో కూడా ఆమె విలన్ పాత్రలో ఎంతగానో మెప్పించారు. రమ్యకృష్ణ ఏదైనా ఒక పాత్రలో నటిస్తోంది అంటే ఆ పాత్రలో తప్పకుండా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఆమె ప్రేక్షకులకు నమ్మకాన్ని కలగజేశారు.
గ్లామర్ తో కూడా షాక్ అయ్యేలా..
అయితే సినిమా నటనతోనే కాకుండా రమ్యకృష్ణ అప్పుడప్పుడు తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రమ్యకృష్ణ ఒక డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లో కనిపించిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఆమె వయసు 52 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నారని నెటిజన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇంతకుముందు కూడా రమ్యకృష్ణ గ్లామర్ తో చాలా హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చారు. అయితే ఈ ఫోటోలో మాత్రం అంతకుమించి అనేలా ఎలా ఉంది అని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు.