ఆ రోజు అండర్‌వేర్ ధరించాను.. రాద్ధాంతం అవసరమా?

ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో బాడీ సూట్ ధరించాను.. బ్లాంకా బ్లాంకో

By Rajababu

ఆస్కార్‌ ఆవార్డుల వేడుకలో హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో లోదుస్తులు వేసుకోకుండా వచ్చారనే విషయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పసుపురంగు గౌను ధరించి వేదికపై తళుక్కున మెరిసిన ఆమె తీరు అతిథులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ధరించిన గౌన్ అసౌకర్యంగా ఉండటంతో బ్లాంకో ఇబ్బంది పడింది.

నాసిరకమైన పద్ధతుల్లో పబ్లిసిటీ కోసం ప్రయత్నించిందనే అపవాదును ఆమె మూటగట్టుకొన్నారు. ఆ ఘటనపై బ్లాంకో తాజాగా వివరణ ఇచ్చారు. ఆ రోజు అండర్‌వేర్ ధరించలేదనే విషయం అవాస్తవం. ఆ కార్యక్రమంలో ఫొటోలకు ఫోజు ఇచ్చే సందర్భంలో నా సీక్రెట్ పార్ట్స్ కనిపించాయి అని చెప్పడం మీడియా స‌ృష్టి. నేను లోదుస్తులు ధరించాను. కాకపోతే చర్మంలో కలిసిపోయే దుస్తులు ధరించడం వల్ల కొందరికి అర్థం కాలేదు అని వివరణ ఇచ్చారు.

Blanca Blanco clarifies that she wore a nude bodysuit under her Oscars dress

నాకు ఆస్కార్ అవార్డులంటే చాలా గౌరవం ఉందని, అంతగా చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించే మనస్తత్వం నాది కాదని బ్లాంకో స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X