»   » గ్రామీ అవార్డులను తన కొత్త ఆల్బమ్‌తో ప్రారంభించనున్న బ్రిట్నీ స్పియర్స్

గ్రామీ అవార్డులను తన కొత్త ఆల్బమ్‌తో ప్రారంభించనున్న బ్రిట్నీ స్పియర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఫిబ్రవరి 13వ తారీఖున జరగనున్న గ్రామీ అవార్డుల కార్యక్రమాన్ని తను కొత్తగా రూపోందినటువంటి నెంబర్ వన్ హిట్ ఆల్బమ్ 'హొల్డ్ ఇట్ ఎగనెస్ట్ మి' ని స్టేజిపై ప్రదర్శించనున్నారు. బ్రిట్నీ స్పియర్స్ ఈఆల్బమ్‌ని మార్చిలో విడుదల చేస్తుండగా ముందుగా గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. దానికి కారణం యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి ఈగ్రామీ అవార్డులలో ముందుగా ప్రదర్శించడం వల్ల అది తనకే లాభమని ఆలోచించే బ్రిట్నీ స్పియర్స్ ఈనిర్ణయం తీసుకుందని అన్నారు.

గతకొంత కాలంగా ఈరూమర్ వాషింగ్టన్ వీధుల్లో సంచురిస్తున్నప్పటికీ దీనిని ఆఫీసియల్‌గా గ్రామీ అవార్డుల కమిటీ వెల్లడించడం జరిగింది. టాక్సిక్ అనే ఆల్బమ్‌కు 2005లో బ్రిట్నీ స్బియర్స్ బెస్ట్ డాన్స్ రికార్డింగ్ గ్రామీ అవార్డు అందుకోవడం జరిగింది.

English summary
Britney Spears will reportedly open the 53rd Grammy Awards by performing on her new number one hit single 'Hold It Against Me'. The ''Womanizer'' hitmaker - who is to release her as yet untitled seventh studio album in March - is to open the prestigious awards ceremony on February 13.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu