»   »  లేటు వయసులో...గర్ల్ ఫ్రెండుతో దొరికిపోయిన డైరెక్టర్

లేటు వయసులో...గర్ల్ ఫ్రెండుతో దొరికిపోయిన డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతల ఎఫైర్లు, డేటింగులు కొత్తమే కాదు. టాలీవుడ్లో చిత్ర పరిశ్రమలో పోల్చుకుంటే బాలీవుడ్లో ఇదీ మరీ ఎక్కువ. ఇక హాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. తాజా ఓ హాలీవుడ్ దర్శకుడి ప్రమాయణం చర్చనీయాంశం అయింది.

దర్శకుల ప్రేమాయణం కొత్తేమీ కాక పోయినా....ఈయనగారి ప్రేమాయణం మాత్రం స్పెషల్. ఎందుకంటే ఆ దర్శకుడి వయసు 84 ఏళ్లు. ఇంత లేటు వయసులో ఘాటు ప్రేమ సాగిస్తున్న అతగాడి పేరు క్లింట్ ఈస్ట్ఉడ్. ఇతను కాల్నిఫోర్నియాలోని ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు ఆంగ్ల ప్రతికలు, వెబ్ సైట్లు కథనాన్ని ప్రచురించాయి.

Clint Eastwood Is Dating Hostess Christina Sandera

క్లింట్ ఈస్ట్ఉడ్, హోటల్ ఉద్యోగి సాండెరా ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తూ మీడియాకు చిక్కారు. ఈస్ట్ఉడ్ గత కొద్దికాలంగా సండెరాతో డేటింగ్ చేస్తున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. తన భార్యతో నెలకొన్న విభేదాల కారణంగా 17 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేవిధంగా విడాకులకు దరఖాస్తు చేశారు.

ఇంత లేటు వయసులోనూ ఈ డైరెక్టర్లో విషయం ఉందని తెలిసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వైపు సాండెరా వయసు కూడా ఆయనకు సరిజోడీగా ఉంది. ఇద్దరూ కేవలం ప్రేమించుకోవడానికే పరిమితం అవుతారా? లేక పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? అనేది త్వరలో తేలనుంది.

English summary
Dirty Harry's secret is out! Clint Eastwood is dating a woman named Christina Sandera, a source reveals to Us Weekly. The 84-year-old actor-director and hostess were last photographed together shopping at an L.A. Whole Foods on June 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu