»   » సెన్సార్ కట్స్ లేకుండా...డీవీడీలో మరిన్ని హాట్ సీన్లు!

సెన్సార్ కట్స్ లేకుండా...డీవీడీలో మరిన్ని హాట్ సీన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై హాలీవుడ్ శృంగార భరితమైన ప్రేమకథా చిత్రం. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ హాట్ మూవీ అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే సెక్స్ కంటెంట్ తీవ్రంగా ఉండటంతో మలేషియా, దుబాయ్, అరబ్ దేశాలు, కెన్యా, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేసారు. ఇండియాలో కూడా ఈ చిత్రంపై నిషేదం విధించారు.

కాగా... అమెరికా, యూరఫ్, ఇతర దేశాల్లో ఈచిత్రం వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాల పంట పండించింది. త్వరలో ఈ చిత్రం డీవీడి కూడా మార్కెట్లోకి తేబోతున్నారు. ఇందులో సినిమాలో జతచేయని మరిన్ని హాట్ సీన్లు కూడా ఉండబోతున్నాయట. మే 1 నాటికి డిజిటల్ హెడ్.డి ప్రింట్లు, బ్లూరే ఫ్లింట్లు మే 8 నాటికి అందుబాటులోకి కానున్నాయి.

'Fifty Shades of Grey' DVD To Have More Content

శృంగార భరితమైన ఈ ప్రేమకథా చిత్రం....ప్రేమికులను తెగ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇందులో ఉండే రొమాంటిక్ సీన్లు చూడటానికే థియేటర్లకు వెలుతున్నారట. ఇక మరిన్ని హాట్ సీన్లు కలిపిన డీవీడీలు మార్కెట్లోకి వస్తే అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇండియాలో ఎందుకు బ్యాన్ చేసారు?
సినిమాలో ఎక్కువగా నగ్న సీన్లు ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి వాటికి స్థానం లేదు. ఈ చిత్రంలో హీరోయిన్ టాప్ లెస్ ప్రదర్శన ఉంది. సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరు. సినిమాలో అభ్యంతర కర సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకే బ్యాన్ చేయక తప్పలేదు. సినిమాలో శృంగార సీన్ల తీవ్రత ఎక్కువగా ఉంది.

English summary
Not getting enough of Fifty Shades of Grey? Tired of watching the movie every night and wish to see more scenes? Well there are too big news for you all Fifty Shades fans out there. The unrated version of the erotic film will be releasing in May to help you see more content that were not shown in the theater.
Please Wait while comments are loading...