»   » రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో...

రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ సెలబ్రిటీ కలపుల్ కిమ్ కర్ధాషియాన్, కెన్నీ వెస్ట్ మరో బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నారు. వీరికి ఇప్పటికే సంవత్సరం వయసున్న నార్త్ వెస్ట్ అనే కూతురు ఉంది. ఈ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇటీవల బిబిసీ రేడియో 1 ఇంటర్వ్యూలో పాల్గొన్న కెన్నీ వెస్ట్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారను. ఇద్దరం కలిసి మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. రోజుకు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆపై దేవుడి దయ....అని వ్యాఖ్యానించారు.

 Kanye West Reveals of Having Sex Multiple Times A Day!

హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ పెళ్లికి ముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిమ్-కెన్నీ వివాహం గతేడాది మే నెలలో జరిగింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది.

కిమ్ కర్ధాషియాన్‌ మొదటి వివాహం డోమన్ థామస్‌తో 2000 సంవత్సరంలో జరిగింది. 2004లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఆమె 2011లో బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్‌ని పెల్లాడింది. 2013లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం 2014లో కెన్నీ వెస్ట్‌ను పెళ్లాడింది.

English summary
Kanye West and wife, Kim Kardashian, are trying every possible way to conceive a second child. The famous celebrity couple welcomed their first child, daughter North West and since a year, Kim has been showing interest on getting a sibling for her daughter. During the interview, Kanye West revealed that they are also having sex multiple times a day to get a sibling for their daughter, North West.
Please Wait while comments are loading...