twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన క్రొత్త ఆల్బమ్‌తో బెంచ్ మార్క్‌ సేల్స్‌ని నమోదు చేసిన పాప్ సింగర్

    By Nageswara Rao
    |

    పాప్ సింగర్ లేడిగాగా రూపోందించినటువంటి మూడవ ఆల్బమ్ 'బార్న్ దిస్ వే' విడుదలైనటువంటి మొదటి వారానికే 1,108,000 కాఫీలు అమ్ముడుపోయి బిల్ బోర్డ్‌లో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకుంది. 1991లో విడుదలైనటువంటి సౌండ్ స్కాన్ అనే ఆల్బమ్ తర్వాత ప్రపంచం మొత్తం మీద విడుదలైన వారానికే మిలియన్ బెంచ్ మార్క్ దాటినటువంటి 17వ ఆల్బమ్ కావడం విశేషం. అంతేకాకుండా లేడిగాగా విడుదల చేసినటువంటి ఆల్బమ్స్‌‌లో బిల్ బోర్డ్ చార్ట్స్‌లో నెంబర్ వన్ స్దానానికి చేరినటువంటి మొట్టమొదటి ఆల్బమ్ ఇదే కావడం పాప్ సింగర్ లేడిగాగాకి చాలా సంతోషంగా ఉంది.

    దీనితోపాటు నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే ఆల్బమ్ కూడా విడులైన మొదటి వారంలోనే రికార్డ్ స్దాయి సేల్స్‌ని రాబట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆల్బమ్ 2,416,000 కాపీలు అమ్ముడుపోయి బిల్ బోర్డ్‌‌లో టాప్ 200లో స్దానం దక్కించుకుంది. 2005తర్వాత మిలియన్ బెంచి మార్క్ దాటినటువంటి ఆల్బమ్‌‌గా 'బార్న్ దిస్ వే' పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇది మాత్రమే కాకుండా మిలియన్ బెంచి మార్క్ దాటినటువంటి ఐదవ ఫీమేల్‌గా లేడిగాగా చరిత్రకెక్కారు. 1992లో వైట్నీ హోస్టన్, 2000వ సంవత్సరంలో బ్రిట్నీ స్పియర్స్, 2004లో నార్ జాన్స్, 2010లో టేలర్ షిప్ట్ ఈ రికార్డ్‌ని నెలకోల్పడం జరిగింది.

    English summary
    Lady Gaga's third studio album, “Born This Way” sold 1,108,000 copies in its first week of release, debuting at number 1 in the Billboard top 200. It is only the 17th album in the world to hit the million benchmark, after album sales started being tracked by Sound Scan, since 1991. This is Lady Gaga's first album which has topped the Billboard charts on its debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X