Just In
- 3 min ago
బాక్సింగ్ ఛాంపియన్‌గా మోహన్ లాల్.. లూసిఫర్ సీక్వెల్‌కు సూపర్‌స్టార్ రెడీ
- 11 min ago
Vakeel Saab 5 days Collections: పండుగ రోజు ‘వకీల్ సాబ్’ రికార్డు.. ఏకంగా డబుల్ ఫిగర్‌తో పవన్ హవా
- 40 min ago
ప్రభాస్ తలనొప్పి తెచ్చిన ‘రాధే శ్యామ్’: ఆ సినిమా ఆపేయాల్సిందే.. అదే జరిగితే ‘ఆదిపురుష్’కూ కష్టాలే
- 46 min ago
త్రివిక్రమ్ ఎదురు చూపులు.. ఎటూ తేల్చని మహేష్‌బాబు.. ఆ రోజునే అఫీషియల్‌గా
Don't Miss!
- News
పులివెందులకు పిల్లిలా.. సత్య ప్రమాణం ఎందుకు చేయలే, జగన్‌పై లోకేశ్ నిప్పులు
- Sports
ఆర్సీబీ తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదు: యుజ్వేంద్ర చాహల్
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Finance
బంగారం దిగుమతులు సరికొత్త రికార్డ్, 471 శాతం జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ 2021 నామినేషన్లు.. ఆఫీషియల్‌గా ప్రకటించిన ప్రియాంక చోప్రా
సినిమా రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల నామినేషన్లను తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రకటించారు. కోవిడ్19 పరిస్థితుల కారణంగా 93వ అకాడమీ అవార్డుల వేడుక ఏప్రిల్ 25వ తేదీన వివిధ ప్రాంతాల నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తమ చిత్రం కేటగిరీలో
ది ఫాదర్
జూడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య
మాంక్
మినారి
నామద్‌ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ ఉమెన్
సౌండ్ ఆఫ్ మెటల్
ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

బెస్ట్ డైరెక్టర్ నామినేషన్లలో
థామస్ వింటెర్‌బర్గ్ (అనెదర్ రౌండ్)
డేవిడ్ ఫించర్ (మాంక్)
లీ ఇజాక్ చుంగ్ (మినారి)
క్లో జాహో (నోమడ్‌ల్యాండ్)
ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

బెస్ట్ యాక్టర్ విభాగంలో
రిజ్ ఆహ్మద్ (సౌండ్ ఆఫ్ మెటల్)
చాడ్విక్ బోస్‌మ్యాన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఆంథోని హాప్కిన్స్ (ది ఫాదర్)
గ్యారీ ఓల్డ్ మ్యాన్ (మాంక్)
స్టీవెన్ యేన్ (మినారి)

బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో
వియాల డేవిస్ (మారైనీస్ బ్లాక్ బాటమ్)
ఆండ్రా డే (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే)
వానేస్సా కిర్బీ (పీస్ ఆఫ్ ఏ ఉమెన్)
ఫ్రాన్సెస్ మెకడొర్మాండ్ (నోమాద్ ల్యాండ్)
కారీ ముల్లిగన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో
సచా బారోన్ కోహెన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
డేనియల్ కలుయా (జూడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్యా)
లెస్లీ ఓడోమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మియామి)
పాల్ రాసి (సౌండ్ ఆఫ్ మెటల్)
లాకీత్ స్టాన్‌ఫీల్డ్ (జూడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్యా)