»   » ఫిగర్ షేప్ కరెక్టుగా ఉండాలంటే ప్రతిరోజూ స్విమ్మింగ్ చేయాల్సిందే

ఫిగర్ షేప్ కరెక్టుగా ఉండాలంటే ప్రతిరోజూ స్విమ్మింగ్ చేయాల్సిందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రెగ్నంట్ స్టార్ నటాలీ పోర్ట్ మెన్ తన షేపుని అలాగే ఉంచుకోవడం కోసం రోజు స్విమ్మింగ్ చేశారని ఇటీవలే వెల్లడించారు. ఆదివారం జరిగినటుంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో నటాలీ పోర్ట్ మెన్ మాట్లాడుతూ నేను ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తానని అన్నారు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ కాబట్టి మనసుని, శరీరాన్ని చాలా హాయిగా ఉంచుకోవడానికి ప్రయత్నస్తున్నాను అని అన్నారు.

నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటేనే నాబేబి కూడా చాలా హాయిగా ఉంటుందని అన్నారు. ప్రెంచి కొరియాగ్రాఫర్ బెంజమిన్ మైల్ పిడ్‌తో గత కొన్ని సంవత్సరాలుగా నటాలీ పోర్ట్ మెన్ కలసిఉంటున్న విషయం తెలిసిందే. బెంజమిన్ మైల్ పిడ్‌తో చేసినటువంటి రొమాన్స్ వల్ల నటాలీ పోర్ట్ మెన్ తన మొదటి బేబికి జన్మనివ్వనున్నారు.

నటాలీ పోర్ట్ మెన్ ఇటీవల నటించినటువంటి బ్లాక్ స్వాన్ అనే చిత్రానికి గాను నటాలీ బెస్ట్ హీరోయిన్‌గా నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈసినిమా విషయానికి వస్తే ఇందులో నటాలి పోర్ట్ మెన్ లెల్బియన్ పాత్రలో నటించారు. నటాలి పోర్ట్ మెన్ తోపాటు మిలా కునిస్ కోస్టార్‌గా నటించారు. రెడ్ కార్పెట్ పైఈసినిమా ప్రమోషన్ లోభాగంగా నటాలి పోర్ట్ మెన్ మాట్లాడుతూ నాజీవితంలో ఏసినిమాకి కష్టపడనంతగా ఈసినిమాకి కష్టపడ్డానని అన్నారు. ఈసినిమాలో నటించినటువంటి లెస్బియన్ పాత్రకోసం నేను చాలా కష్టపడాల్సివచ్చిందంటూ వివరణ ఇచ్చారు. అందులో భాగంగా మిలా కునిస్, నాకు మద్య వచ్చేచటువంటి రోమాంటిక్ సీన్లు చేయడానికి చాలా కష్టపడ్డానని తనదైన శైలిలో అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu