Just In
- 20 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- News
సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- Automobiles
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూజా గాంధీతో బ్రేకప్.. మరో హీరోయిన్‌తో క్రికెటర్ పెళ్లి!
సినీతారలు, క్రికెటర్ల మధ్య అఫైరు ఉండటం ఈ రోజుల్లో చాలా కామన్. క్రీడాకారులు, సినిమా నటులు పెళ్లి చేసుకోవడం పలు సందర్భాల్లో జరిగింది. అయితే తాజాగా కన్నడ రంగంలో క్రికెటర్ ఎన్సీ అయ్యప్ప, నటి అను పూవమ్మ పెళ్లి చేసుకొన్నారు. వీరు వివాహం చేసుకొన్నారనే విషయం బయటకు రాగానే మీడియాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే..

ప్రేమించి పెళ్లాడిన క్రికెటర్
క్రికెటర్, కన్నడ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎన్సీ అయ్యప్ప, టీవీ నటి అను పూవమ్మ ఒక్కటయ్యారు. జనవరి 20 తేదీన బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అయ్యప్ప, అను వివాహం చేసుకొన్నారు. వీరి వివాహం కొడవ కుల సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల సమ్మతితో వీరి వివాహ నిశ్చితార్థం మే 2018న జరిగింది.

హీరోయిన్ ప్రేమ సోదరుడిగా అయ్పప్ప
ఎన్సీ అయ్యప్ప ప్రముఖ నటి ప్రేమకు సోదరుడు. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో ఆడారు. 32 మ్యాచులు ఆడి 116 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ కన్నడ 3లో పాలుపంచుకొన్నాడు. కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
వివాదంలో దండుపాళ్యం4.. దర్శకుడు శ్రీనివాసరాజు అవుట్.. నిర్మాతపై పూజాగాంధీ, మకరంద్ ఫైర్..

పూజాగాంధీతో బ్రేకప్
గతంలో కన్నడ నటి పూజా గాంధీతో అఫైర్ కొనసాగించినట్టు వార్తలు వచ్చాయి. అయితే వారి బంధం ఎక్కువ కాలం ముందుకు కొనసాగలేకపోయింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత టీవీ నటి అనుతో అయ్యప్ప ప్రేమలో పడ్డారు.

హీరోయిన్ అను పువ్వమ్మ గురించి
ఇక అను పువమ్మ సినీ, టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు కర్వా, కథాచిత్ర, లైఫ్ సూపర్, పానీపూరి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్‌లో బిజీగా మారిపోయారు. ముద్దు లక్ష్మీ అనే డెయిలీ సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్నారు.