»   » ప్రియా వారియర్ కు మళ్ళీ చిక్కులు.. కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే!

ప్రియా వారియర్ కు మళ్ళీ చిక్కులు.. కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే!

Subscribe to Filmibeat Telugu

సెలేబ్రిటిగా మారిపోయింది. ఈ వీడియోపై ముస్లిం వ్యక్తులు కొందరు అప్పట్లోఆగ్రహం వ్యక్తం చేసారు. ఇస్లామ్ లో కన్ను కొట్టడం నిషిద్ధమని వారు పేర్కొన్నారు.

ఈ చిక్కులు ప్రియా వారియర్ కు మళ్ళీ మొదలయ్యాయి. ఇస్లాం ప్రకారం కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే అంటూ పిటిషన్ దాఖలైంది. మాణిక్య మలరాయ పూవి అనే సాంగ్ మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కాను కొట్టడం దైవ దూషణ చేయడమే అని ముస్లిం వ్యక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

 Trouble for Oru Adaar Love and Priya Prakash Varrier

తాజాగా ప్రియా వారియర్ పై పిటిషన్ దాఖలు కావడంతో ఆమెకు చిక్కులు మొదలైనట్లు అయింది. పిటిషనర్లు ఇప్పటికే చిత్ర దర్శకుడుపై కూడా కేసు నమోదు చేశారు. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఆ సాంగ్ తో ప్రియా వారియర్ జాతీయ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

English summary
Trouble for Oru Adaar Love and Priya Prakash Varrier. Winking forbidden in Islam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X