X
తెలుగు » సినిమాలు » 10th క్లాస్ డైరీస్
10th క్లాస్ డైరీస్

10th క్లాస్ డైరీస్

Drama | 01 Jul 2022 | U/A | 142 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

10th క్లాస్ డైరీస్ స్టోరీ

10th క్లాస్ డైరీస్ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీరామ్, అవికా గోర్, అచ్యుత రామారావు, మన్యం రవితేజ, శ్రీనివాస రెడ్డి, హిమజ, అర్చన, శివ బాలాజీ తదితరులు నటించారు.  సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన  అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం సంగీతం అందించారు.  కథ సోము అలియాస్ సోమయాజి (శ్రీరాం) అమెరికాలో స్వయంకృషితో ఎదిగి కంపెనీకి సీఈవోగా సేవలందిస్తుంటాడు. కానీ జీవితంలో సుఖసంతోషాలకు దూరంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో సైక్రియాటిస్టు వద్దకు వెళితే.. నీవు అన్ని రకాలుగా సంపాదించావు. కానీ నీ జీవితంలో ఫన్ లేదని చెబుతాడు. అయితే తన జీవితంలో ఎప్పుడో వదిలేసిన ఫన్‌ను వెతుక్కొనే ప్రయత్నంలో పడి తన పదో తరగతి క్లాస్‌ మెట్స్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రాజమండ్రికి చేరుకొంటారు. రాజమండ్రికి చేరుకొన్న తర్వాత సోముకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చిన్నతనంలో తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చాందినీ (అవికా గోర్) ఏమైంది? చిన్నతనంలో చాందినీ ప్రేమను తెలుసుకొన్న తండ్రి (నాజర్) ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? తండ్రి తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం చాందినీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనైంది. చాందినీని సోము కలుసుకొన్నాడా? చాందిని పరిస్థితి ఏమైంది? చాందిని జాడ కోసం వెతికే క్రమంలో స్నేహితులు సౌమ్య (అర్చన వేద), నాగలక్ష్మి (హిమజ), హాఫ్ బాయిల్డ్ (శ్రీని వాస్ రెడ్డి), గౌరవ్ (వెన్నెల రామారావ్) ఎలాంటి సహాయం చేశారు? చాందిని, సోము ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే 10th class dairies సినిమా కథ.
Read More

10th క్లాస్ డైరీస్ కాస్ట్ & క్రూ

10th క్లాస్ డైరీస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అంజి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సురేష్ బొబ్బిలి
నిర్మాత అచ్యుత్ రామ రావు పి, రవి తేజ మన్యం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

10th క్లాస్ డైరీస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
10th క్లాస్ డైరీస్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వచ్చిన రీయూనియన్ సినిమాకు భిన్నంగా ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొత్త పాయింట్‌తో సినిమాను ఎమోషనల్‌గా మార్చారు. అవికా గోర్, శ్రీరాం నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. కామెడీ సీన్లు, ఫన్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయి. స్కూల్, కాలేజీ జీవితంలోని అనుభవాలను ఈ సినిమా గుర్తు చేసేలా ఉంటుంది. వారాంతంలో ఫీల్‌గుడ్, ఎమోషనల్ సినిమాలను చూడాలనే వారికి 10th క్లాస్ డైరీస్ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

10th క్లాస్ డైరీస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

10th క్లాస్ డైరీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+