X
తెలుగు » సినిమాలు » ఆటాడుకుందాం...రా
ఆటాడుకుందాం...రా

ఆటాడుకుందాం...రా

Action | Romance | 19 Aug 2016 | U/A | 133 Mins
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆటాడుకుందాం...రా స్టోరీ

ఆటాడుకుందాం...రా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, సోనమ్ భజ్వ, బ్రహ్మానందం, మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి, ఝాన్సి, సుధా, రఘు బాబు, రమ ప్రభ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి నిర్వహించారు మరియు నిర్మాత నాగ సుశీల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబేన్స్ స్వరాలు సమకుర్చారు.    కథ   ఆనంద్ ప్రసాద్ (ఆనంద్), విజయరామ్ (మురళి శర్మ) క్లోజ్ ఫ్రెండ్స్,బిజినెస్ పార్టనర్స్. కానీ వారి ప్రత్యర్ది విలన్ అయిన శాంతారామ్,సోమరాజు (పోసాని)కు వీరి స్నేహం చూసి కన్ను కుట్టడంతో విడిపోయేలా చేస్తారు. విజయ్ రామ్ తన ఆస్దిని ,స్నేహాన్ని పోగొట్టుకుంటాడు. సంవత్సరాల తర్వాత కార్తీక్(సుశాంత్) సీన్ లోకి వస్తాడు. కార్తీక్ ఓ ఎన్నారై, ఆనంద్ కొడుకు. అతను విడిపోయిన ఈ స్నేహితులిద్దరినీ కలపాలనుకుంటాడు. అందుకోసం రకరకాల ప్లాన్స్ వేస్తాడు. విలన్స్ ని పట్టిస్తాడు. ఇంతకీ హీరో వేసిన ఆ ఎత్తులేమిటి...ఈ కథలోకి హీరోయిన్ శృతి(సోనమ్ బజ్వా) ఎలా వచ్చింది. బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

ఆటాడుకుందాం...రా కాస్ట్ & క్రూ

ఆటాడుకుందాం...రా సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత నాగ సుశీల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆటాడుకుందాం...రా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెద్ద హిట్ కొట్టాలని గ్యాప్ తీసుకుని మరీ ఆటాడుకుందాం రా అంటూ మనల్ని పిలిచి, చాలా చోట్ల కామెడీతో నిజంగానే మన బుర్రతో ఆటాడేసాడు...వేటాడేసాడు. రొటీన్ కథ తీసుకుని, అంతకన్నా రొటీన్ సీన్లు పేర్చుకుంటూ వచ్చేసారు. ముఖ్యంగా ఎంతో హైప్ చేసి, ట్రైలర్స్ లో హైలెట్ చేసిన...బాద్షా సినిమాలో వచ్చిన డ్రీమ్ మిషన్ తరహాలో రెడీ చేసిన బ్రహ్మీ టైమ్ మిషన్ సీన్స్ చూస్తూంటే మనకు టైమ్ మిషన్ ఏదన్నా దొరికితే కాలం నుంచి ముందుకో వెనక్కే పారిపోయి ఈ సినిమానుంచి తప్పించుకుందుము కదా అని అనిపిస్తుంది.

ఆటాడుకుందాం...రా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆటాడుకుందాం...రా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+