X
అధినేత

అధినేత

Action | Drama | 24 Apr 2009 |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

అధినేత స్టోరీ

అధినేత సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతిబాబు, శ్రద్ధాదాస్‌ , హంసానందిని, నీలిమ, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్‌, ఆనంద్‌రాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణ, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే..దర్శకత్వం: వి.సముద్ర నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీకాంత్ దేవా స్వరాలు సమకుర్చారు. కథ కథలోకి వెళ్తే సూరిబాబు(జగపతిబాబు) అనే పెళ్ళికాని నిరుద్యోగి ఎక్కడ, ఎవరికి అన్యాయం, అక్రమం జరిగినా తట్టుకోలేడు. ఈలోగా శ్రీరాములు(పరుచూరి గోపాలకృష్ణ) అనే పొలిటికల్ పెద్దాయన రికమెండేషన్ తో ముఖ్యమంత్రి(ఆహుతి ప్రసాద్) పి.ఎ గా జాయిన్ అవుతాడు. అక్కడుండగానే శ్రీరాములు అధికార పక్షం చేత మర్డర్ చేయబడతాడు. అయితే చనిపోయే ముందు శ్రీరాములు తన శిష్యుడు లాంటి సూరిబాబుని పిలిచి ఓ తన రాజకీయ వారసుడువి అవమని ప్రామిస్ చేయించుకుంటాడు. దాంతో స్నేహితుల సాయింతో ఇండిపెండెంట్ గా ఎలక్షన్లో నిలబడి ఎమ్మల్యే అవుతాడు.అనంతరం జరిగిన రాజకీయపరిణామాలతో ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ నుంచి అతను ఏ విధంగా ప్రజలకు తోర్పడ్డాడు...ఎలా ప్రత్యర్ధుల కుట్రకు బలై తిరిగి లేచి నిలబడ్డాడు..తన రాజకీయ గాడ్ ఫాధర్ హత్య ముడి ఎలా విప్పాడు..అనేది మిగతా కథ. అంతేగాక ఇలాంటి కథలో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎలా పెట్టారు..కామెడీ ఎక్కడ వచ్చే అవకాశం ఉందన్నది తెలియాలన్నా ఓపిగ్గా సినిమా చూడాల్సిందే.
Read More

అధినేత కాస్ట్ & క్రూ

అధినేత సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి సముద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీకాంత్ దేవా
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అధినేత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసారంటూ చాలా మంది బాధ పడుతున్నారు..కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా దీని ప్రభావం ఏమీ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విషయంపైనా స్పష్టమైన సెటైర్స్ గానీ, మెసేజ్ గానీ ఇవ్వలేకపోయారు. ఎవరైనా లీనమై ఈ సినిమా చూస్తే పొరపాటున ముఖ్యమంత్రి కాకూడదని మాత్రం డిసైడ్ అవటం ఖాయం. ఇక ఓటేయని వారని ఈ సినిమాకి పంపితే సరైన శిక్ష వేశినట్లే.

అధినేత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అధినేత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+