X
బెజవాడ

బెజవాడ

Action | 01 Dec 2011 | A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

బెజవాడ స్టోరీ

బెజవాడ సినిమా యాక్షన్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, అమలా పాల్‌ , కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి కధ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: వివేక్‌కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అమర్ మోహ్లి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, విక్రమ్, భూపి తతుల్ స్వరాలు సమకుర్చారు. కథ శివకృష్ణ(నాగచైతన్య)ఓ కాలేజి స్టూడెంట్(ఎప్పుడూ క్లాసులుకి వెళ్లినట్లు చూడలేదేం అని అడగొద్దు).అతను సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తూంటాడు.ఈ ప్రేమాయణం ఇలా ఉంటే శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటే నే అబిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి మన కాలేజి స్టూడెంట్ శివకృష్ణ ఆవేశంగా బయిలు దేరతాడు. అప్పుడు ఏం జరిగింది.ఎలా తన ప్రతీకార జ్వాలలలో సిటిని మండించాడు అనేది మిగతా కథ.
Read More

బెజవాడ కాస్ట్ & క్రూ

బెజవాడ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వివేక్‌ కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అమర్ మోహ్లి, భపి, తతుల్
నిర్మాత రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బెజవాడ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
1989లో విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ తో 'శివ'చేసి నాగార్జున కి బ్రేక్,కెరీర్ కి ఊపు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనే మళ్సీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే హీరో కొడుకుతో అదే బ్యాక్ డ్రాప్ లో 'బెజవాడ'సినిమా చేస్తున్నాడంటే అందరికీ ఆసక్తే. దానికి తోడు బోనస్ లా ఈ సారి కాంట్రావర్శిని కూడా రగలించి సినిమాకు ప్రారంభం రోజు నుంచే క్రేజ్ తెచ్చాడు. అయితే అవన్నీ సినిమాకు మంచి ఓపినింగ్స్ తేవటం వరకే పనికివస్తాయని,విషయం లేకపోతే ఇవన్నీ ఎందుకూ కొరగావని మరో మారు తేలిపోయింది. వర్మకు ప్లాప్ లు అలవాటే కానీ,నాగచైతన్యే రెండో సారి సైతం యాక్షన్ హీరోగా నిలదొక్కుకోలేని స్ధితిని ఈ సినిమా మిగిల్చింది.

బెజవాడ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

బెజవాడ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+