Just In
- 5 min ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 58 min ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
- 1 hr ago
‘మాస్టర్’ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 1 hr ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
Don't Miss!
- News
కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారం
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Sports
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగ్నపూజలతో నటుడు కేశవతీర్థ దుమారం

ఆ వార్తాకథనం ప్రకారం - టాలీవుడ్‌లో విలన్‌గా నటిస్తూనే హీరో పాత్రలు కూడా పోషిస్తున్న ఓ నటుడు కూడా కేశవతీర్థ గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడిపోయాడని అంటున్నారు. సినీ పరిశ్రమలో ముక్కుసూటిగా మనిషిగా పేరున్న ఓ హీరో ఈ స్వామిని నమ్మి భూమి పూజలు చేయించాడు. ఆ తర్వాత ఇదంతా డబ్బు కోసం ఆడే నాటకాలని తెలుసుకుని ఫుల్‌కోటింగ్ ఇప్పించాడని ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా తేలింది.
కేశవతీర్ద .అరేయ్, బెజవాడ పోలీస్ స్టేషన్ వంటి కొన్ని సినిమాల్లో హీరోగా చేసారు. ప్రస్తుతం 'సుభద్ర' అనే మరో సినిమా సెట్స్ మీద ఉంది. అలా సినిమావాళ్లతో పరిచయం పెంచుకుని...వాళ్లను బుట్టలో వేసుకున్నాడు. 'మీ మనసులో మాట చెబుతా! మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తా' అంటూ పలువురు సినీ ప్రముఖులకు సున్నం పూశాడు. పోలీసు పెద్దలకూ కుచ్చుటోపీ పెట్టాడని స్టింగ్ ఆపరేషన్ లో తేల్చారు.
అలాగే ఈ స్టింగ్ ఆపరేషన్ లో తేలిన విషయాలు... కేశవతీర్థ ఎప్పటికప్పుడు భక్తులను మార్చేస్తుంటాడు. యజ్ఞాలనీ, యాగాలనీ సొమ్ము పిండేస్తాడు. తన ముందుకు ఆడవాళ్లు వస్తే 'నగ్నపూజ' పేరిట వారిని ఒంటిపై నూలుపోగు లేకుండా నిలబెట్టి లొంగదీసుకుంటాడు. అత్యాచారాలు చేస్తాడు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే...సూరి హత్యకేసులో నిందితుడైన భాను పేరు చెబుతాడు. మాజీ మావోయిస్టు నయీం పేరు కూడా వాడుకుంటాడు. అన్నట్లు... తెలంగాణకు చెందిన ఓ విప్లవ అక్కయ్య కేశవతీర్థ తరఫున రంగంలోకి దిగి బెదిరిస్తున్నట్లు సమాచారం. రామ్మోహన్ అనే బాధితుడు ఈ హింసకు బెదిరిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ టీవీ చానెల్ బయటపెట్టింది.