X
తెలుగు » సినిమాలు » భైరవ గీత
భైరవ గీత

భైరవ గీత

Action | Romance | 14 Dec 2018 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

భైరవ గీత స్టోరీ

భైరవ గీత సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుంజయ్, ఇర్రా మోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సిద్దార్థ వహించారు మరియు రామ్ గోపాల్ వర్మ, భాస్కర్ రాశి సంయుక్తంగా నిర్మించారు.  కథ రాయలసీమలో భూస్వామి సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) వద్ద భైరవ పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి కూతురు గీత (ఇరా మోర్)ను తొలి చూపులోనే ఇష్టపడుతాడు. ఒకానొక సమయంలో ప్రాణాలను తెగించి ప్రత్యర్థి దాడుల నుంచి గీతను కాపాడటంతో భైరవ అంటే ఇష్టం కలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే ఫ్యాక్షన్ నేతతో గీతకు నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థ కార్యక్రమంలో కాబోయే భర్తను గీత చెంపపై కొట్టడం, ఆ తర్వాత తండ్రి సుబ్బారెడ్డితో గొడవ పడి భైరవను పెళ్లి చేసుకొంటానని తెగేసి చెబుతుంది. తన కూతుర్ని బుట్టలో వేసుకొన్న భైరవను అంతమొందించడానికి ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో భైరవ, గీత పారిపోతారు. పారిపోయిన భైరవ, గీత‌లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? భైరవ నుంచి సుబ్బారెడ్డికి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. బానిస బతుకు నుంచి విముక్తి కావడానికి భైరవ ఎలాంటి పోరాటం చేశాడు. సుబ్బారెడ్డి, కేశవరెడ్డి, (భాస్కర్ మన్యం), కట్టారెడ్డి ఆగడాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే భైరవ గీత.
Read More

భైరవ గీత కాస్ట్ & క్రూ

భైరవ గీత సిబ్బంది సమాచారం

దర్శకత్వం సిద్దార్థ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రవి శంకర్
నిర్మాత రామ్ గోపాల్ వర్మ, భాస్కర్ రాశి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భైరవ గీత విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫ్యాక్షన్, మితి మీరిన హింస, నాటు అంశాలతో తెరకెక్కిన చిత్రం భైరవ గీత. ఎమోషన్ కంటెంట్ ఎక్కడ వర్కవుట్ కాకపోవడం సినిమాకు మైనస్. తిరుగుబాటు ఎపిసోడ్స్‌లో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ చాలా ఫ్లాట్‌గా, ఆసక్తి లేకుండా కొనసాగడం ప్రతికూలమని చెప్పవచ్చు.

భైరవ గీత సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భైరవ గీత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+