X
బన్ని

బన్ని

Action | Comedy | 06 Apr 2005 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

బన్ని స్టోరీ

బన్ని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, గౌరి మంజుల, ప్రకాష్ రాజ్, ముకేష్ రిషి, రఘు బాబు, సీతా, శారత్ సక్షేనా, శరత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ మరియు నిర్మాత మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ సోమ్రాజు (ప్రకాష్ రాజు) వైజాగ్ లో పేద్ద పారిశ్రామిక వేత్తా కాని మైసమ్మా(ముకేష్ రిషి) హైదరాబాద్ లో వున్నా సోమ్రాజు మనుషులని లేకుండా చేయాలనుకుంటాడు. మహలక్షి (గౌరి మంజుల) సోమ్రాజు గారాబంగా పెంచుకున్న కుతురు. బన్ని మహలక్షి వున్నా కాలేజి లో చేరుతాడు. మహలక్షి ని తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటాడు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరుతుంది. వాళ్ళ ప్రేమను సోమ్రాజు ఒప్పుకోని పేళ్ళి చేయాలనుకుంటాడు కాని బన్ని కట్నం క్రింది తన ఆస్థి ని ఆడుగుతాడు. ఆలా ఎందుకు ఆడుగుతాడు అనేది మిగతా కథా..
Read More

బన్ని కాస్ట్ & క్రూ

బన్ని సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి వి వినాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బన్ని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బన్ని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+