X
తెలుగు » సినిమాలు » డర్టీ హరి
డర్టీ హరి

డర్టీ హరి

Romance | 18 Dec 2020 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

డర్టీ హరి స్టోరీ

డర్టీ హరి సినిమా బోల్డ్, డర్టీ కథాంశంతో తెరకెక్కుతొంది. ఇందులో శ్రవణ్ రెడ్డి, రుహని శర్మ, సామ్రాట్ కౌర్, జబర్దస్త్ మహేష్, సురేఖ వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎంఎస్‌ రాజు వహించారు.ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.  కథ  ఉద్యోగ అవకాశాల కోసం సిటీకి వచ్చిన హరి (శ్రవణ్ రెడ్డి) చెస్ ప్లేయర్. ఓ క్లబ్‌లో చెస్ కోచ్‌గా ఉద్యోగంలో చేరుతాడు. అక్కడే వసుధ (రుహాని శర్మ) కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. వసుధతో పరిచయం ప్రేమగా ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే వసుధ సోదరుడి ప్రియురాలు జాస్మిన్ (సిమ్రత్ కౌర్)‌తో శ్రవణ్ ఆకర్షణలో పడుతాడు. వసుధతో పెళ్లి తర్వాత కూడా జాస్మిన్‌తో హరి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతాడు. దాని ఫలితంగా జాస్మిన్ ప్రెగ్నెంట్‌గా మారుతుంది. వసుధతో హరి రిలేషన్ ఎలా ఉంది? ఓ వైపు వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌కు ఎలా దగ్గరయ్యాడు? వసుధను పెళ్లి చేసుకోవడానికి హరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. వసుధ సోదరుడికి జాస్మిన్‌కు ఎందుకు బ్రేకప్ జరుగుతుంది. బ్రేకప్ తర్వాత జాస్మిన్‌కు ఎలా చేరువ అయ్యాడు. జాస్మిన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే డర్టీ హరి.
Read More

డర్టీ హరి కాస్ట్ & క్రూ

డర్టీ హరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మార్క్ కె రాబిన్
నిర్మాత గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డర్టీ హరి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇక ఓవరాల్‌గా చెప్పాల్సి వస్తే.. డర్టీ హరి ఇటీవల కాలంలో వచ్చిన అద్భుతమైన రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది యూత్‌కు విశేషంగా నచ్చతుంది. కొంత అడల్ట్ కంటెంట్ తప్పిస్తే.. మిగితా విషయాలన్నీ ఇటీవల కాలంలో జరిగే సంఘటనలుగా మనకు నిత్యం కనిపిస్తుంటాయి. రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రతీ ఒక్కరికి కొత్త అనుభూతిని పంచుతాడు ఈ డర్టీ హరి.

డర్టీ హరి ట్రైలర్

Video Thumbnail

డర్టీ హరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

డర్టీ హరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+