X
తెలుగు » సినిమాలు » దొరసాని
దొరసాని

దొరసాని

Drama | 12 Jul 2019 | U/A | 138 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

దొరసాని స్టోరీ

'దొరసాని' సినిమా 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక, కిశోర్, సరణ్య ప్రదీప్, వినయ్ వెర్మ తదితరులు నటిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. కథ  వరంగల్ జిల్లాలోని భూస్వామి (వినయ్ వర్మ) కూతురు దేవకి (దేవకి). గడి జీవితం తప్ప బాహ్య ప్రపంచం తెలియని అమ్మాయి. అదే గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన రాజు (ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకునే యువకుడు. బతుకమ్మ పండుగ సంబురాల్లో కలుసుకొన్న దేవకి, రాజు తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. ఆ క్రమంలో దేవకి, రాజు ప్రేమ భూస్వామి దృష్టికి వస్తుంది. దేవకి, రాజు ప్రేమపై భూస్వామి ఎలా రియాక్ట్ అయ్యాడు? తన కూతురు ప్రేమను చెడగొట్టడానికి భూస్వామి ఎలాంటి అకృత్యాలకు దిగాడు? తమ ప్రేమను విడగొట్టడానికి ప్రయత్నించిన గడి పెద్దలను ఎదిరించాడా? తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన దేవకి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నది. చివరకు భూస్వామి, ప్రేమికుల మధ్య పరువు, పంతాలు ఎక్కడికి దారి తీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే దొరసాని చిత్రం కథ.
Read More

దొరసాని కాస్ట్ & క్రూ

దొరసాని సిబ్బంది సమాచారం

దర్శకత్వం కెవిఆర్ మహేంద్ర
సినిమాటోగ్రఫీ సన్నీ కొరపాటి
సంపాదకుడు నవీన్ నూయిల్
సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దొరసాని విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడమే కాకుండా.. భూస్వాముల దౌర్యన్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం దొరసాని. ఉత్తమ సాంకేతిక విలువలు సినిమాకు అదనపు బలంగా మారాయి. బీ, సీ సెంటర్లలోనే కాకుండా అర్బన్ ప్రేక్షకులను ఆకట్టుకొంటే సినిమా మంచి రేంజ్‌తో వసూళ్లను రాబట్టే సత్తా ఉంది. నైజాంలో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం మధుర శ్రీధర్, యష్ రంగినేని ఖాతాలో చేరడం ఖాయం.

దొరసాని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

దొరసాని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+