X
తెలుగు » సినిమాలు » డైనమైట్
డైనమైట్

డైనమైట్

Action | Romance | 04 Sep 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

డైనమైట్ స్టోరీ

డైనమైట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, ప్రణిత, జె డి చక్రవర్తి, జయప్రకాష్ వి, యొగ్ జపీ, రాజ రవింద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవ కట్ట నిర్వహించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు.    కథ భాధ్యతగల పౌరుడుగా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఈ తరం కుర్రాడుశివాజీకృష్ణ అలియాస్ శివ(మంచు విష్ణు). అతను ఓ రోజు రోడ్డుమీద ఓ అమ్మాయిని పోకిరీలనుంచి రక్షించి, అనామిక దాసరి(ప్రణీత)దృష్టిలో పడతాడు. ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి...అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తర్వాత రెస్టారెంట్ లో కలుసుకుని, ఆమె ప్లాట్ కు వెళతారు. అక్కడ ఆమె రిఫ్రెష్ అవుతున్నప్పుడు ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. వెంటనే ఎలర్టైన శివ..వెంటనే పోలీసులుకు ఇన్ ఫార్మ్ చేసినా ఫలితం లేకపోవటంతో తనే రంగంలోకి దిగి ఆమెను వెతకటం మొదలెడతాడు. ఆ క్రమంలో ఆమె ఛానెల్ 24 సీఈవో రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)కూతురు అని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని విషయం ఏంటి అని అడుగుదామనుకునేలోపు ఆయన హత్యకు గురి అవుతాడు. అక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఈ కిడ్నాప్ కు, ఆమె తండ్రి హత్యకు అసలు కారణమేంటి..దీనికి యూనియన్ మినిస్టర్ రిషిదేవ్ (జెడి చక్రవర్తి) కి సంభంధం ఏమిటి... ఎలా ఈ విషయాలన్నీ సామాన్యుడైన శివ ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకుని, ఆమెను ఎలా రక్షించాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.      
Read More

డైనమైట్ కాస్ట్ & క్రూ

డైనమైట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం దేవా కట్టా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అచ్చు రాజమణి
నిర్మాత మంచు విష్ణు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డైనమైట్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగులో ఫెరఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల తరహాలో మొదటి సీన్ నుంచి కథలోకి వెళ్తూ...ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ యాక్షన్ మోతాదు పెంచేవి పూర్తిగా అరుదు. అయితే అలాంటి థ్రిల్లర్ ని తెలుగుకు అందించాలని దర్శకుడు దేవకట్టా ఫిక్సయ్యినట్లున్నాడు. మంచు విష్ణుతో కలిసి తమిళ చిత్రం ‘అరీమా నంబి ‌'చిత్రం ని మన నేటివిటికు మార్చి అందించారు. ఫస్టాఫ్ ఫాస్ట్ పేసెడ్ గా నడిచి, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా రేసిగానే నడిచింది. అక్కడ నుంచి రొటీన్ గా, ప్రెడిక్టుబుల్ గా మారింది. ఫోర్స్ డ్ గా ప్లేస్ మెంట్ లేని చోట సాంగ్స్ పెట్టడం, కామెడీ రిలీఫ్ లేకపోవటం, హింస ఎక్కువ ఉండటం వంటివి ఉన్నా ఓ కొత్త తరహా చిత్రం అందించాలనే దర్శకుడు, విష్ణు ప్రయత్నం ముందు అవి చిన్నబోతాయి.

డైనమైట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డైనమైట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+